TS TET అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్ | TS TET Latest News Today 2024 | TS TET updates Today

TS TET Latest New Today:

Hai Friends.. TS TET Latest News Today – తెలంగాణ టేట్ పరీక్ష సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈసారి కొన్ని లక్షలమంది అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. అయితే ఉండని. ప్రభుత్వం కూడా ఫీజులు తగ్గించాలని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నారు.

Join Our Telegram Group

TS TET Latest News Today – Imp:

TS TET Latest News Today

TS TET Latest News Today – ఓపెన్ D.Ed వారికి No చాన్స్!

విద్యాశాఖ కీలక నిర్ణయం! సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో..

TS TET Latest News Today

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓపెన్ స్కూలింగ్ (NSIOS) కోర్సులు చేసిన వారికి ఈ ఏడాది DSC లో చాన్స్ లేనట్టే. ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన అధికారుల Review లో ఈ నిర్ణయం తీసుకు న్నట్టు సమాచారం. ప్రాథమిక స్థాయి SGT పోస్టులకు Regular అభ్యర్థులు చేసే D.Ed – డిప్లొమా ఇన్ ఎలిమెం టరీ ఎడ్యుకేషన్ కోర్సులకు.. ఎన్ఎస్ఐఓఎస్ ద్వారా ODL విధానంలో చేసే కోర్సులు సమానం కాదని గతేడాది నవంబర్లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసు కుందని తెలిసింది. ఎవరైనా అభ్యర్థులు టెట్ డీఎస్సీకి అప్లయ్ చేసినా వెరిఫికేషన్లో పక్కన పెట్టాలని విద్యాశాఖ ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘సుప్రీం’ తీర్పు కాదని వారికి అవకాశం ఇస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తు న్నారు.

AP DSC Exam Dates 2024

411 పోస్టులకు సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

TSRTC లో 3000 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్

ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ అఫ్ టీచర్ ఎడ్యుకే షన్) అధికారులను ఈ విషయమై విద్యాశాఖ వర్గాలు సంప్రదించగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నియామ కాలు చేపట్టాలని ఆఫీసర్లు చెబుతున్నారు. 2019-21 అకడమిక్ ఇయర్ ఎన్ఐఓఎస్ ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వారికి గతంలో టెట్ రాసేందుకు అవకాశం ఇచ్చారు.

TS TET Latest News Today – అసలేమిటీ NSIOS:

2019-20లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే టీచర్లకు ప్రాథమిక స్థాయి బోధనా నైపుణ్యం కోసం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యు కేషన్ కోర్సులు ప్రవేశ పెట్టింది. పలు రాష్ట్రాల్లో కొన్ని స్టడీ సెంటర్లతో 6 నుంచి 8 నెలల స్వల్పకాల కోర్సులు ప్రవేశ పెట్టారు. తెలంగాణలో దాదాపు 20 వేల మంది ఈ కోర్సు పూర్తి చేశారు. 2022 టెట్, 2023 టెట్లలో వారిలో దాదాపు 6 వేల మంది వరకు అర్హత పొందారు.

TS TET Latest News Today

జారీ అయిన 5,089 పోస్టుల DSC లో SGT Posts కు Apply చేశారు. వాస్తవానికి TET & DSC Notifications ఎస్ఐఓఎస్ కోర్సుల అంశమే లేదు. అయినప్ప టికీ ఆయా అభ్యర్థులు అప్లయ్ చేసే సమయంలో అదర్ ఆప్షన్ విభాగంలో అప్లయ్ చేశారు.

Official Website

Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!