AP DSC Exam Dates 2024 | AP TET Official Results Date 2024 | Latest Free Jobs in Telugu

AP DSC Exam Dates 2024:

AP లో TET సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. AP DSC Exam Dates 2024 వివరాలు చుస్తే ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్ లో పరీక్షలు అనేవి పెట్టడం జరిగింది. AP TET 2024 ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్లను March 5th న ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీళ్లపై అభ్యంతరాలను మార్చి 11 వరకు పెట్టుకుని ఇవ్వడం జరిగింది.

AP DSC Exam Dates 2024

Join Our Telegram Group

👉AP DSC Exam Dates 2024 & TET Results:

ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు నిర్వహించినటువంటి డెత్ రిజల్ట్స్ ప్రకటన, డీఎస్సీ 2024 ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలి అని చెప్పి అంటుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి దీనిపైన ఎన్నికల కమిషన్ అనుమతి అడుగుతున్నట్లు తెలపడం జరిగింది.

ముందుగా టెట్ రిజల్ట్స్ ను మార్చి 20వ తేదీన ఇవ్వాలని నిస్సించుకున్నారు కానీ ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు కొంచెం డిలే అయింది. డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లెటర్ కూడా రాసింది. దీనిపై ఈసీ నుంచి అనుమతి వస్తే వెంటనే టెట్ రిజల్ట్స్ ఇవ్వడంతో పాటుగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు సెలెక్షన్, హా డౌన్లోడ్ వ వంటివి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

వాస్తవాన్ని చెప్పకుండా ప్రభుత్వం టెట్ మరియు డీఎస్సీ వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాలు మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టిడి పరీక్షలకు అర్హులు అయ్యారని వారికి త్వరలోనే ఫీజు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా తిరిగి  ఫీజు తిరిగి ఇస్తామని చెప్పారు.

Blinkit లో భారీ WFH జాబ్స్

TSRTC లో 3000 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్

AP TET Official Results 2024

AP కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

👉Results & AP DSC Exam Dates 2024:

AP DSC Exam Dates 2024 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ టెట్ 2024 ఫలితాలపైనా గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లోగా డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా?, టెట్ ఫలితాలు వచ్చేనా? అనేదీ అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకకాలంలో AP TET 2024, ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్లు ఆర్భాటంగా జారీజేసింది. AP TET పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా, ఈలోగా కొందరు అభ్యర్థులు ఏపీ టెట్ ఫలితాలకు, డీఎస్సీకి మధ్య కనీసం 1 Month వ్యవధి ఉండేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో పరీక్షల నిర్వహణకు కాస్త ఆటంకం ఏర్పడింది. అభ్యర్థుల అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని, ఈ రెండు Exams మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతలో ఎన్నికల Code రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది. టెట్ ఫలితాలు రాకపోవడం, డీఎస్సీ పరీక్షలపై స్పష్టత లేకపోవడం వెరసి నిరుద్యోగులకు దిక్కుతోచడం లేదు. 

AP DSC Exam Dates 2024

దీనిపై ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అనేక మంది వినతులు పంపుతున్నారు. AP TET ఫలితాలను ప్రకటించి, AP DSC Exam Dates 2024 పరీక్షలను నిర్వహించేందుకుగాను అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్.సురేశ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) లేఖ రాశారు. ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 6,100 DSC Vacancies ను భర్తీ చేసేందుకుగాను సీఎం జగన్ ప్రభుత్వం చివరి దశలో నోటిఫికేషన్ జారీజేసి తీవ్ర విమర్శల పాలైంది. ఎన్నికల ముందు ఈ నోటిఫికేషన్లు జారీజేయడంతో న్యాయపరమైన సమస్యలు, ఎన్నికల కోడ్ అంశాలు ఆటంకంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు తమ పాలిట శాపంగా మారాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

👉How to Check AP TET Official Results 2024:

  • TET కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Results కి సంబంధించిన లింకు పైన మీరు క్లిక్ చేయాలి
  • హాల్ టికెట్ /అడ్మిట్ కార్డు నెంబర్ను నమోదు చేయాలి
  • Get Results అనే ఆప్షన్ పై నొక్కాలి
  • వెంటనే మీకు AP TET లో మీకు వచ్చిన రిజల్ట్ కనబడుతుంది
  • ఆ రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు 

Results Website

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!