Railway jobs after 12th:
Hai Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ మరొక భారీ Railway jobs after 12th జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదే Railway Recruitment Cell నుండి 7800+ పోస్టులతో Railway jobs after 12th నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, ఎలా ఎంపిక చేస్తారు వంటి పూర్తి వివరాలను ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్టికల్ మొత్తం చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగాలకు Apply చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులను ఈ Railway jobs after 12th నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
🔵Job Description:
మనకి ఈ రైల్వే రిక్రూట్మెంట్ ని ప్రముఖ రైల్వే సంస్థ అయిన Railway Recruitment Cell (RRC) విడుదల చేయడం జరిగింది.
🔵Vacancies:
ఈ రైల్వే శాఖ నుండి మొత్తం 7,800+ పోస్టులను Official ఇంకా రిలీజ్ చేయడం జరిగింది.
🔵Age:
. ఈ ఉద్యోగాలకు మీరు Apply చేయాలంటే మీకు Minimum 15 నుండి Maximum 24 సంవత్సరాలు వరకు వయసు ఉంటే వెంటనే మీరు ఈ ఉద్యోగాలకు ఆలస్యం చేయకుండా Apply చేసేయండి. అలాగే మీకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వేషన్ వర్తిస్తాయి కాబట్టి SC, ST లకు 5 Years అలాగే OBC లకు 3 Years Age Relaxation అనేది వర్తించడం జరుగుతుంది.. కావున మీకు ఈ Age మరియు అర్హతలు ఉన్నట్లయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
🔵Qualifications:
ఈ Railway jobs after 12th జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు కనీసం 10th pass,10+2, ITI కచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ పోస్టులకు అర్హులు.
పోస్టల్ శాఖలో 10th అర్హతతో భారీ రిక్రూట్మెంట్:Apply
10th అర్హతతో రైల్వేలో 2,250 RPF రిక్రుట్మెంట్ 2024:Apply
10th అర్హతతో Zomato Blinkit లో భారీ జాబ్స్:Apply
Amazon లో భారీ నోటిఫికేషన్ విడుదల:Apply
చాటింగ్ చేసే WFH ఉద్యోగాల:Apply
🔵Salary:
ఈ Railway jobs after 12th జాబ్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీరు జాబ్ లోకి చేరగానే 15,000/- రూపాయలు జీతం మీకు రైల్వే శాఖ బ్యాంక్ అకౌంట్ కి వేస్తుంది.
🔵Application Fee:
SC, ST, PHC – No Fee ( ఎలాంటి ఫీజు లేదు )
Others – 100/-
🔵Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు 8th January నుండి 10th February వరకు Apply చేసుకోవచ్చు.
🔵Selection Process:
Railway jobs after 12th జాబ్ కి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు అకాడమిక్ లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరికైతే పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చి ఉంటాయో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
🔵How to Apply:
రైల్వే శాఖ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే, Official website మీ యొక్క వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా పూర్తిగా నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
🔵Exam Syllabus:
ముందుగా పైన మీకు చెప్పినట్లు తీయగాలకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కావున సిలబస్ కూడా ఉండదు. కేవలం ఈ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
Apply Online Notification 1 Notification 2 Notification 3
🔵Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేటు, Work from home jobs వంటి ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే మన latestfreejobsintelugu.com website నందు ప్రతిరోజు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన Website ను Visit చేసి మేము పెట్టిన ఉద్యోగాలకు Apply చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా Share చేయండి. Thankyou.
Super
Thanks