Amazon Data Associate Jobs 2024 :
Hai Job Aspirants ఈరోజు మనకి ప్రముఖ TOP MNC Company Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Amazon Data Associate Jobs 2024 మీ భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా Work from Home Jobs. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్య అర్హతలు,వయస్సు జీతం సెలక్షన్ ప్రాసెస్ ఇలా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు కానీ ఈ అర్హతలు ఉన్నట్లయితే Amazon విడుదల చేసినటువంటి Amazon Data Associate Jobs 2024 ఈ ఉద్యోగాలకు వెంటనే Apply చేయండి.
Company Details:
Amazon Data Associate Jobs అనే ఈ ఉద్యోగాలు 2024 లోనే భారీ రిక్రూట్మెంట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే Amazon ప్రముఖ ఈకామర్స్ కంపెనీ. వీరికి కచ్చితంగా ఎక్కువ మంది పనిచేసే వారు కావాలి కాబట్టి భారీ మొత్తంలో పోస్టులతో మనకి రిక్రూట్మెంట్ విడుదల చేశారు.
Job Role:
అమెజాన్ కంపెనీలో Amazon Data Associate Jobs 2024 చేయడానికి తగిన స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కోసం మేము చూస్తున్నాము. రోజువారి పరిస్థితుల్లో Alexa పనితీరును అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి speech and Text Data పై మీరు పని చేయాల్సి ఉంటుంది.
Artificial Intelligence ఉపయోగించి మీరు వీల్లకి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి టాస్కులను మీరు ప్రతి రోజు కూడా చేయవలసి ఉంటుంది.
Amazon యొక్క పాలసీలను గైడ్ లైన్స్ ను ఎప్పటికప్పుడు అతిక్రమించకుండా మీరు ఇచ్చిన పనిని సకాలంలో చేయవలసి ఉంటుంది.
Amazon వారు ఇచ్చిన Tools నీ ఉపయోగించి మీరు వారికి సంబంధించిన పనిని చేయాల్సి ఉంటుంది.
సాఫ్ట్వేర్ మరియు టూల్స్ ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ గా చేయాలి.
ఆ అమెజాన్ యొక్క వ్యక్తిగత డేటాని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి.
10th అర్హతతో రైల్వేలో 2,250 RPF రిక్రుట్మెంట్ 2024:Apply
చాటింగ్ చేసే WFH ఉద్యోగాలు:Apply
Any డిగ్రీ తో ఈ భారీ జాబ్స్ ని వదలద్దు:Apply
12th అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల:Apply
Dish Tv నుండి భారీ నోటిఫికేషన్ విడుదల:Apply
Education Qualifications:
Amazon Data Associate Jobs 2024 కి కనీసం Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ప్రెషర్ట్స్ అయినా సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఉండే ఎక్స్పీరియన్స్ ని బట్టి ప్యాకేజీ కూడా మారుతూ ఉంటుంది.
Amazon Data Associate Jobs 2024 Salary:
Amazon లో మీరు Amazon Data Associate Jobs 2024 ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగే 3 LPA నుంచి ప్యాకేజీ అనేది ప్రారంభం అవుతుంది. అయితే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ పర్ఫామెన్స్ అలాగే మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకొని మీకు ప్యాకేజ్ అనేది నిర్ణయిస్తారు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా పని అనుభవం ఉన్నట్లయితే మీకు రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు కాస్త ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు Experience ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకొని upto 8 LPA వరకు ఇచ్చే అవకాశం ఉంది.
Age:
Amazon Jobs కి మీరు అప్లై చేయాలి అని అంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పోస్టులకు Apply చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదు గమనించాలి.
Amazon Data Associate Jobs 2024 Other Details:
ఈ జాబ్స్ కి Male and Female ఇద్దరూ కూడా Apply చేసే అవకాశం ఉంది. మీకు కానీ మంచిగా Skills ఉంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధించొచ్చు.
Amazon Data Associate Jobs 2024 Benefits:
వారంలో మీకు ఐదు రోజులు మాత్రమే పని రోజులు ఉంటాయి.
వారంలో రెండు రోజులు మీకు సెలవులు ఉంటాయి. అయితే ఈ సెలవులో నీవు మీకు Weekend లోనే ఉండాలని మాత్రం కాదు వాళ్ళ అనుకూలతను బట్టి మీకు ఇస్తారు.
Day and night Shifts లో పని చేయవలసి ఉంటుంది
ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినట్లయితే నైట్ షిఫ్ట్ ఎలవెన్సెస్ కూడా ఇస్తారు
మీరు కంపెనీకి వెళ్లడానికి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది
కంపెనీ వారు మీకు Office Laptop ఇస్తారు.
ప్రతి చెట్లను 9 గంటల పాటు మీరు పని చేయాలి. అయితే, 1 Hour మాత్రం Break ఉంటుంది.
Amazon Data Associate Jobs 2024 Training:
ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే కంపెనీ వారు మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో మీకు వర్క్ మొత్తం వస్తుంది. ఆ ట్రైనింగ్ అనేది పోస్ట్ని అనుసరించి వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ పోస్టులకు మాత్రం ఆ రెండు నుంచి నాలుగు నెలలు వరకు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉంది. ట్రైనింగ్ వివరాలన్నీ కూడా ఒకవేళ మీరు Shortlist అయినట్లయితే అప్పుడు కంపెనీ వారే మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్తారు. దాని ఆధారంగా మీకు ట్రైనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది.
Selection Process:
Amazon జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని మీ Resume ఆధారంగా చేసుకొని షాట్లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు అమెజాన్ నుండి Mail వస్తుంది. ఆ మెయిల్ లో మీకు ఒక Assessment Link ఉంటుంది. ఆ లింకు మీకు 48 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఆ లింకు మీద మీరు Click చేసి ఈ అసెస్మెంట్ అనేది రాయవలసి ఉంటుంది. ఆ టెస్టులో మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు తర్వాత రౌండ్ కి వెళ్తారు. ఒకవేళ మీరు టెస్ట్ లో ఫెయిల్ అయితే రెండో రౌండ్ కి వెళ్లే అవకాశం లేదు.
రెండో రౌండ్ మీకు Online Interview ఉంటుంది. ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ లో మీ యొక్క బలాలు బలహీనతలు మరియు మీ యొక్క స్కిల్స్ అన్నీ కూడా కంపెనీ వారు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మొత్తం కూడా English లో ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన Candidates ని తరువాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ట్రైనింగ్ మీకు Online లో ఇచ్చే అవకాశం ఉంది.
ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు Amazon Data Associate Jobs కి ఎంపిక అవుతారు.
Amazon Data Associate Jobs: Apply Online
Important Note to viewers: మీకు గనక ప్రైవేటు, ప్రభుత్వ, IT Jobs, Software Jobs, Work from home Jobs లాంటి ఉద్యోగ సమాచారం మీకు కావాలి అని అంటే మన Latest Free Jobs in Telugu ( Website ) ని ప్రతిరోజు Visit చేసి అందులో మీకు లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్ గురించి చెప్పి వారికి కూడా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరచండి.Thank you
2 thoughts on “Amazon లో భారీ నోటిఫికేషన్ విడుదల | Amazon Data Associate Jobs 2024 | Latest Free Jobs in Telugu”