Railway RPF 2250 Jobs Recruitment:
Hai Job Aspirants, మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి Railway RPF Recruitment 2024 వచ్చేసింది. అదే Railway RPF 2250 Jobs Recruitment 2024 నుండి 2,250 Vacancies తో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు జీవితం ఎంపిక విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని వెంటనే ఈ గవర్నమెంట్ జాబ్స్ కి Apply చేయండి.
Railway RPF 2250 Jobs Recruitment 2024 – Job Description :
2,250 పోస్టులతో విడుదలైన ఈ ఉద్యోగాలను మనకి RPF నుండి విడుదల కావడం జరిగింది.
Vacancies:
మొత్తంగా మనకి 2,250 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
Railway RPF 2250 Jobs Recruitment 2024 – Qualifications:
10వ తరగతి / Any Degree పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. మీకు ఎలాంటి అదనపు అర్హతలు అవసరం లేదు.
Sub Inspector: Any Degree
Constable: 10th Pass
RPF Constable & SI Age Limit:
For Constable :
Minimum Age : 18 Years
Maximum Age : 25 Years
For SI:
Minimum Age: 20 Years
Maximum Age: 25 Years
Relaxation :
SC/ST – 5 Years
OBC – 3 Years
Selection Process:
Phase 1: CBT పరీక్ష మీకు ఆన్లైన్లో పెడతారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ , జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ పరీక్ష ఉంటుంది.
Phase 2: PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఆన్లైన్ ఎక్సమ్ లో క్వాలిఫై అవుతారో వారికి పెడతారు. ఇందులో మనకి రన్నింగ్ , లాంగ్ జంప్ మరియు హై జంప్ లు ఉంటాయి.
Phase 3: PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరైతే PET క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే పెడతారు.
Phase 4 : Document Verification చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నట్లయితే.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీకు మీ యొక్క స్టడీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు కాస్ట్ సర్టిఫికెట్, ఎలా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. వీటిలో మీకు ఏ సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీకు జాబ్ అనేది కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటినుండే మీయొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా వెతికి దగ్గర పెట్టుకోండి.
RPF Exam Pattern:
Negative Marks: 1/3rd ప్రతి రాంగ్ అందరికీ కూడా కోత విధిస్తారు.
సమయం : 90 నిమిషాలు.
ప్రశ్నలు : 120 ప్రశ్నలు. దీనిలో 50 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ 35 ప్రశ్నలు అర్థమెటిక్ 35 ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి వస్తాయి.
Qualifying Marks: SI కి UR/OBC – 42 and SC/ST – 36
Constable : UR/OBC – 42 and SC/ST – 36
Salary:
ఈ ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 45,000/- జీతం మీకు ఇవ్వడం జరుగుతుంది.
చాటింగ్ చేసే WFH ఉద్యోగాలు | Teleperformance Work from Home Jobs 2024 | Latest Free jobs in Telugu
Infosys Work from Home Jobs 2024 | Latest Free Jobs in Telugu | Infosys లో 12th అర్హతతో WFH జాబ్స్
Application Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా ఇంకా విడుదల కాలేదు కేవలం నోటీస్ వచ్చింది .పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫీజు వివరాలు వెల్లడిస్తారు.
Railway RPF 2250 Jobs Recruitment 2024 -Exam Dates:
ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ లోనే పరీక్ష తేదీలను ఇస్తారు ప్రస్తుతానికైతే వెల్లడించలేదు.
Railway RPF 2250 Jobs Recruitment Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేయాలి అని అంటే Railway RPF వెబ్సైట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లై చేయాలి.
Railway RPF 2250 Jobs Recruitment 2024 – Exam Syllabus:
ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ పూర్తి వివరాలు మీరు పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూడవచ్చు.
Railway RPF 2250 Jobs Recruitment 2024 – Additional Tip for Success:
ఈ రైల్వే ఉద్యోగాలు మీకు కచ్చితంగా రావాలంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ని ముందుగా మీరు ప్రింట్ అవుట్ పెంచుకోవాలి. తర్వాత ఇచ్చిన సిలబస్ను దగ్గర పెట్టుకొని మనకి మార్కులు ఎక్కువ వచ్చేటటువంటి టాపిక్ ని ముందుగా గుర్తించి దానికి అనుగుణంగా మనం మన సాధనను చేసినట్లయితే కచ్చితంగా విజయాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకి పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ప్రశ్నపత్రం మొత్తం కూడా మనం రాయలేము. కనుక నీకు కచ్చితంగా ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలుసు అనేటటువంటి ప్రశ్నలను మాత్రమే మనం పూర్తి చేయవలసి ఉంటుంది.
RPF Official Notice: Click Here
Important Note: మీరు ప్రభుత్వ, ప్రైవేటు, Software jobs, IT jobs, Private Jobs ఇలాంటి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నట్లయితే ఉద్యోగ సమాచారం కోసం మా ప్రతిరోజు చేసి అందులో పోస్ట్ చేసే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని వాటికి మీరు అప్లై చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే, మీ మిత్రులు అందరికీ కూడా ఈ ఉద్యోగ సమాచారాన్ని Share చేసినట్లయితే వారికి కూడా కచ్చితంగా ఉపయోగపడుతుంది. Thankyou.
My name is Kiran my qualification is 10th pass
hai you can apply for constable
Yes
Ok
Hi my name is K.POOJA
my qualifications is 12th pass Present doing my degree Second year
ok
apply link
given at the end of post
Vsr