AP DSC New Exam Dates 2024:
AP లో TET సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. AP DSC New Exam Dates 2024 వివరాలు చుస్తే ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్ లో పరీక్షలు అనేవి పెట్టడం జరిగింది. AP TET 2024 ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్లను March 5th న ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీళ్లపై అభ్యంతరాలను మార్చి 11 వరకు పెట్టుకుని ఇవ్వడం జరిగింది.
Join Our Telegram Group
👉AP DSC New Exam Dates 2024 & TET Results:
ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు నిర్వహించినటువంటి డెత్ రిజల్ట్స్ ప్రకటన, డీఎస్సీ 2024 ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలి అని చెప్పి అంటుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి దీనిపైన ఎన్నికల కమిషన్ అనుమతి అడుగుతున్నట్లు తెలపడం జరిగింది.
ముందుగా టెట్ రిజల్ట్స్ ను మార్చి 20వ తేదీన ఇవ్వాలని నిస్సించుకున్నారు కానీ ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు కొంచెం డిలే అయింది. డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లెటర్ కూడా రాసింది. దీనిపై ఈసీ నుంచి అనుమతి వస్తే వెంటనే టెట్ రిజల్ట్స్ ఇవ్వడంతో పాటుగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు సెలెక్షన్, హా డౌన్లోడ్ వ వంటివి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవాన్ని చెప్పకుండా ప్రభుత్వం టెట్ మరియు డీఎస్సీ వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాలు మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టిడి పరీక్షలకు అర్హులు అయ్యారని వారికి త్వరలోనే ఫీజు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా తిరిగి ఫీజు తిరిగి ఇస్తామని చెప్పారు.
TS TET అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్
411 పోస్టులకు సచివాలయ అసిస్టెంట్ జాబ్స్
👉Results & AP DSC New Exam Dates 2024:
డీఎస్సీ పరీక్షలు వాయిదా పడతాయా అనే ప్రతి అభ్యర్థి మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. షెడ్యూల్ ప్రకారం చూస్తే రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు జరగాలి. పరీక్షలు నిర్వహణపై ఏసీ నుంచి ఎటువంటి స్పష్టత ఇంకా రాలేదు. సెంటర్లో ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు.
డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తామని విద్యాశాఖ ఇదివరకే చెప్పింది. కానీ పరీక్షల నిర్వహణపై EC నుంచి ఎటువంటి స్పష్టత కూడా ఇంకా అఫీషియల్ గా రాలేదు. AP DSC New Exam Dates ఇస్తారు. టెట్ ఫలితాలు ఇంకా రిలీజ్ కాలేదు.. దీంతో డిఎస్సీ కి సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి అనే అంచనాకు అభ్యర్థులు వస్తున్నారు.
దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎటువంటి స్పందించడం కూడా లేదు. ఒకవేళ ఈసీనుంటే అనుమతి వచ్చిన అభ్యర్థుల సెంటర్లు ఎంపిక చేసుకోవాలి కదా కానీ సెంటర్లు ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు.. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒకరోజులో సాధ్యం అనేది పడదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్లు ఎంపిక హాల్ టికెట్స్ డౌన్లోడ్ కు కనీసం ఐదు రోజులు సమయం ఉండాలి. అభ్యర్థులకు సెంటర్లు ఎంపీలకు టైం ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తిచేసే అవకాశం లేదు కాబట్టి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాది అని అందరికీ అర్థమవుతుంది.
ఒకవేళ ఇస్తే కనుక రీ షెడ్యూలు AP DSC New Exam Dates చేసే అవకాశం కూడా ఉంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఎన్నికల్లో లోపు డీఎస్సీ నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. మన వైపు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా చేశారు. ఎన్నికల కోసం ఒకటి రెండు పరీక్షలు ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగేటటువంటి డీఎస్సీ పరీక్షలు ఎలా సాధ్యమవుతాయని అభ్యర్థులు కూడా ప్రశ్నిస్తున్నారు.
👉How to Check AP TET Official Results 2024:
- TET కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Results కి సంబంధించిన లింకు పైన మీరు క్లిక్ చేయాలి
- హాల్ టికెట్ /అడ్మిట్ కార్డు నెంబర్ను నమోదు చేయాలి
- Get Results అనే ఆప్షన్ పై నొక్కాలి
- వెంటనే మీకు AP TET లో మీకు వచ్చిన రిజల్ట్ కనబడుతుంది
- ఆ రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.