Amazon Best Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Amazon Company నుండి భారీ Amazon Best Jobs 2024 ద్వారా Investigation Associate ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Amazon Best Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్‌గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Amazon Best Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Amazon Best Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పాత్ర కనీస మేనేజర్ పర్యవేక్షణతో పనిచేస్తుంది మరియు లక్ష్యాలను ప్లాన్ చేయడానికి మరియు సాధించడానికి అసాధారణమైన తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఖాతాదారులను మరియు క్లిష్టమైన లావాదేవీలను ధృవీకరించడానికి వ్యక్తిగత ప్రాతిపదికన బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార సామర్ధ్యాలు ఉపయోగించబడతాయి. దాదాపు అన్ని నిర్ణయాలు స్వయంప్రతిపత్తితో, ఎటువంటి దిశా నిర్దేశం లేకుండా మరియు అధిక స్థాయి ఖచ్చితత్వంతో తీసుకోబడతాయని ఊహించబడింది.
లక్ష్యాలను సాధించడానికి, ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, రిస్క్ అనలిస్ట్‌లు, రిస్క్ ఇంజనీర్లు, ఇతర వ్యాపార భాగస్వాములు మరియు బయటి పార్టీలతో రోజూ మౌఖికంగా మరియు వ్రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేయాలి. వారు ఖాతాదారులకు ఫోన్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుంది.
👉Skills:
- బలమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు;
- స్వీయ-క్రమశిక్షణ, శ్రమతో కూడిన, చురుకైన మరియు వివరాల-ఆధారిత;
- అసాధారణమైన సమస్య-పరిష్కార సామర్ధ్యాలు; సమస్యల తార్కిక విశ్లేషణ కోసం ప్రదర్శించిన సామర్థ్యం;
- ఉత్పాదకతను నిర్ధారించడానికి మరియు గడిపిన సమయానికి డిపార్ట్మెంటల్ ప్రమాణాలకు అనుగుణంగా పని సమయాన్ని సమర్థవంతంగా ప్రాధాన్యపరచగల సామర్థ్యం;
- పరిస్థితుల అవసరాలను గుర్తించడానికి మరియు తగిన పరిష్కారాలను అందించే అసాధారణ సామర్థ్యం
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.