QIMA లో WFH జాబ్స్ | QIMA Recruitment 2024 | Latest Free Jobs in Telugu

QIMA Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన QIMA Company నుండి భారీ QIMA Recruitment 2024 ద్వారా Report Specialist ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

QIMA Recruitment 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ QIMA Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన QIMA నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ QIMA Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ QIMA Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

Amazon లో Best జాబ్

Infeedo లో WFH జాబ్స్

Aircall లో WFH జాబ్స్

Bloomreach లో బంపర్ జాబ్స్

👉Roles and Responsibilities:

  • ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు సరిగ్గా మరియు సరైన ఫార్మాట్‌లో తయారు చేయబడినట్లు నిర్ధారించుకోవడానికి వాటిని పరిశీలించండి.
  • ఇన్‌బౌండ్ తనిఖీ నివేదికలు అన్ని సంబంధిత స్పెసిఫికేషన్‌లకు కట్టుబడి ఉన్నాయని ధృవీకరించండి.
  • సమస్యలను వీలైనంత త్వరగా ఇన్‌స్పెక్టర్‌లకు నివేదించండి మరియు ఏవైనా అసమానతలు ఫాలో అప్ చేయడం ద్వారా పరిష్కరించబడతాయని నిర్ధారించుకోండి.

👉Skills:

  • ఇది అవసరం లేనప్పటికీ, నాణ్యత నియంత్రణలో అనుభవం ఉన్న ఏదైనా విభాగంలో డిగ్రీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు
  • కంప్యూటర్-అవగాహన

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2.5 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

QIMA కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!