Aircall Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Aircall Company నుండి భారీ Aircall Recruitment 2024 ద్వారా Customer Support Agent ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Aircall Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Aircall నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Aircall Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Aircall Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
- వివిధ దేశాలు మరియు ప్రాంతాల మధ్య నంబర్‌లను కొనుగోలు చేయడం మరియు/లేదా బదిలీ చేయడం సులభతరం చేయడానికి క్యారియర్లు మరియు సర్వీస్ ప్రొవైడర్‌లతో సహకరించడం
- అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్ మరియు అధికారాలు ఖచ్చితంగా పూరించబడి ఉన్నాయని మరియు పోర్టింగ్ మరియు కొనుగోలుతో పాటు రెగ్యులేటరీ మరియు నంబర్ మేనేజ్‌మెంట్ అప్‌డేట్‌ల కోసం ఫైల్ చేయబడిందని నిర్ధారిస్తుంది.
- పోర్టింగ్ ప్రక్రియలో వచ్చే ఖాతా సమాచారంలోని అసమానతలు వంటి ఏవైనా సమస్యలను పరిష్కరించడం.
సాధారణ విచారణలకు ప్రతిస్పందించడం మరియు కొత్త క్లయింట్‌ల కోసం ప్రారంభ సెటప్‌లో సహాయం చేయడం.
👉Skills:
- ఖాతాదారులకు అత్యుత్తమ సహాయం అందించడం మరియు వారి ప్రశ్నలు లేదా సమస్యలకు వేగంగా ప్రతిస్పందించడం
ప్రక్రియలో తప్పులను నివారించడానికి డేటా మరియు డాక్యుమెంటేషన్ నిర్వహణతో జాగ్రత్తగా ఉండండి. - నంబర్‌ను పోర్ట్ చేసేటప్పుడు సంభవించే సమస్యలను నిర్ధారించే మరియు పరిష్కరించగల సామర్థ్యం.
- సమాచారం మరియు మార్పులు అంతర్గత బృందాలు, క్లయింట్లు మరియు క్యారియర్‌లకు స్పష్టమైన మరియు సమర్థవంతమైన పద్ధతిలో పంపబడతాయి.
- ఒకేసారి అనేక అభ్యర్థనలను సమన్వయం చేయడం మరియు పర్యవేక్షించడం, తరచుగా చిన్న నోటీసుతో.
- నియమాలు అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి మరియు విధానాలను మెరుగుపరచడానికి డేటాను మూల్యాంకనం చేయడం మరియు విశ్లేషించడం.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Aircall కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.