Verista Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Verista Company నుండి భారీ Verista Recruitment 2024 ద్వారా Staff Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Verista Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Verista నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Verista Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Verista Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- అధిక వృద్ధి సామర్థ్యం, ప్రజల-కేంద్రీకృత సంస్కృతితో వేగవంతమైన సంస్థ.
- పోటీ చెల్లింపు మరియు పనితీరు ఆధారిత ప్రోత్సాహక కార్యక్రమాలు.
- కంపెనీ మెడికల్ ప్రీమియం చెల్లించింది.
- కంపెనీ అందించిన జీవిత, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వైకల్య బీమా.
- డెంటల్ మరియు విజన్ బీమాలు
- ఆరోగ్య పొదుపు ఖాతా & రిటైర్‌మెంట్ ప్లాన్ (ఎంప్లాయర్ మ్యాచింగ్ బెనిఫిట్)
- చెల్లింపు సమయం (రోల్‌ఓవర్) మరియు సెలవులు
- నాయకత్వ శిక్షణ, కెరీర్ ప్లానింగ్ మరియు ట్యూషన్ రీయింబర్స్‌మెంట్
Cognizant లో Exam లేకుండా జాబ్
👉Roles and Responsibilities:
- పరీక్ష వ్యూహాన్ని నిర్వచించడానికి మరియు పరీక్ష ప్రయత్నాన్ని ప్లాన్ చేయడానికి విభిన్న బృందంతో సహకరించండి.
- వివిధ పరీక్ష సాధనాలను ఉపయోగించి వివిధ రకాల అప్లికేషన్‌లపై డ్రాఫ్ట్, రివ్యూ, డ్రై-రన్ మరియు టెస్ట్ స్క్రిప్ట్‌లను అమలు చేయండి.
- ఇతర సహోద్యోగులు మీ దారిని అనుసరించవచ్చు.
- సిస్టమ్ లోపాలు లేదా లోపాలను పరిష్కరించడానికి బృంద సభ్యులతో సహకరించండి.
- సిస్టమ్ అవసరాలు మరియు వినియోగదారు ప్రక్రియలు తగినంతగా పరీక్షించబడ్డాయని నిర్ధారించుకోండి.
- సమగ్ర కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వాలిడేషన్ స్ట్రాటజీలో భాగంగా సిస్టమ్ టెస్ట్ ప్లాన్‌లు మరియు ఇతర ప్రాజెక్ట్ డెలివరీలను సృష్టించండి.
- క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ మరియు మేనేజ్డ్ సర్వీసెస్ ఇనిషియేటివ్‌ల కోసం డాక్యుమెంట్ ఉత్పత్తి మరియు మూల్యాంకనాన్ని నిర్వహించండి.
👉Skills:
- Microsoft Office సాధనాలతో నైపుణ్యం
- అద్భుతమైన శబ్ద మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ సామర్ధ్యాలు.
- లైఫ్ సైన్స్ ఇండస్ట్రీ యొక్క అవగాహన
- నియంత్రిత పరిశ్రమ యొక్క భావనలను అర్థం చేసుకోవడం.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Verista కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.