TS Inter Results 2024 | TS Intermediate Results 2024 | How to check TS Inter Results 2024

TS Inter Results 2024:

TS లో TS Inter Results 2024 అతి త్వరలో విడుదల కాబోతున్నాయి. 9 లక్షల మంది ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

TS స్టూడెంట్స్ మీరు మీ TS Inter Results 2024 రిజల్ట్స్ ని చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క పుట్టిన తేదీ (DOB). ఇంటర్మీడియట్ జనరల్ మరియు ఒకేషనల్ సంబంధించిన ఫలితాలు అన్నీ ఒకేసారి వెలుపడతాయి. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా ఒరిజినల్ మార్క్స్ మెమోలు ఇస్తారు. tsbie.cgg.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు.

Join Our Telegram Group

TS Inter Results Date 2024:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇంటర్ ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు అనేవి ఏప్రిల్ 20 తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ఆన్సర్ పేపర్ల మూల్యాంకరం కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం నమోదైన మార్కుల పరిశీలనైతే జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే రిజల్ట్స్ను అధికారికంగా ప్రభుత్వం వారు వెల్లడిస్తారు. మొదటి మరియు రెండవ ఏడాది ఫలితాలను ఒకేసారి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

665 సంక్షేమ శాఖ జాబ్స్ విడుదల

అటవీశాఖ బంపర్ నోటిఫికేషన్

TS Inter Results 2024

👉How to Check Intermediate Results 2024:

  1. 1st మీరు tsbie.cgg..gov.in Website కి వెళ్లాలి.
  2. TS Inter Results 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు Hall Ticket నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!