Sutherland Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Sutherland Company నుండి భారీ Sutherland Recruitment 2024 ద్వారా International Semi Voice Process ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Sutherland Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Sutherland నుండి విడుదలయింది.
28 April – 7th May, 10.30 AM – 2.00 PM Address: Sutherland, 7th floor, Divya Sree building, Lanco Hills Technology Park, Lanco Hills Private Rd, Hyderabad, Telangana 500089 (View on map) Contact – HR Santoshi ( 9014316036 )
👉Age:
మీరు ఈ Sutherland Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1377 పోస్టులకు సచివాలయ అసిస్టెంట్ జాబ్స్
12th అర్హతతో Tech Mahindra లో జాబ్స్
10th అర్హతతో అటెండర్ Govt జాబ్స్
👉Education Qualifications:
ఈ Sutherland Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 12th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Roles and Responsibilities:
- ఇంగ్లీషులో నిష్ణాతులై ఉండాలి
- అద్భుతమైన కమ్యూనికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు
- ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు
- అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు
- 24/7 షిఫ్ట్‌లు మరియు రొటేషనల్ వీక్ ఆఫ్‌లు (వారానికి 5 రోజులు పని చేయడం)
- ROI – జామ్, వాయిస్ & వెర్సెంట్ రౌండ్, ఆపరేషన్స్ రౌండ్
- ఆఫీసు ప్రాంగణం నుండి 25 కిలోమీటర్లలోపు రాత్రి షిఫ్ట్‌లో మాత్రమే టూ-వే క్యాబ్ సౌకర్యం
- ఆఫీసు నుండి సౌకర్యవంతంగా పని చేసే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
- ఇమీడియట్ జాయినర్లు మాత్రమే కావాలి
- వర్చువల్ ఇంటర్వ్యూ అందుబాటులో లేదు
👉Skills:
- Work location: HYDERABAD BAHADURPALLY Tech Mahindra Campus
- Flexibility: 24/7 with 2 rotational Off
- 2-way cab facility
- Freshers are also eligible.
- Computer పరిజ్ఞానం ఉండాలి
- English మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
- Computer Skills ఉండాలి.
- Multitasking చేయాలి.
- వారంలో ఐదు రోజులు పని చేయాలి రెండు రోజులు సెలవు ఉంటుంది
- Worl Location – Hyderabad లో ఉంటుంది.
- Communication Skills
- Team తో పాటు పని చేయాలి.
- 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 3.5 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Sutherland సంస్థ Offline లో Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
Sutherland కి సంబంధించిన Address ఇవ్వడం జరిగింది. వారికి మీరు Walkin Attend చేయాలి. షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Ok iam joining to your company
I want job
I am pass 10th and iti pass
Hi sir