12th అర్హతతో Tech Mahindra లో జాబ్స్ | Tech Mahindra Walkin Drive 2024 | Latest Free Jobs in Telugu

Tech Mahindra Walkin Drive 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tech Mahindra Company నుండి భారీ Tech Mahindra Walkin Drive 2024 ద్వారా International Chat Process – Customer Support ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Tech Mahindra Walkin Drive 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra నుండి విడుదలయింది.

Tech Mahindra Walkin Drive 2024
Tech Mahindra Walkin Drive 2024

👉Age:

మీరు ఈ Tech Mahindra Walkin Drive 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

10th అర్హతతో అటెండర్ Govt జాబ్స్

Emails పంపడం వస్తే చాలు

Airports లో Exam లేకుండా 490 Govt జాబ్స్

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

👉Education Qualifications:

ఈ Tech Mahindra Walkin Drive 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు12th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Roles and Responsibilities:

  • కస్టమర్ మద్దతును అందించండి
  • సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యం మరియు ఇతర ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యం
  • అంతర్జాతీయ వాయిస్ ప్రక్రియలో సంబంధిత అనుభవం
  • అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక)
  • మంచి కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు
  • భ్రమణ షిఫ్ట్‌లు & వాయిస్ ప్రక్రియ కోసం సౌకర్యవంతంగా పని చేయాలి

👉Skills:

  • Work location: HYDERABAD BAHADURPALLY Tech Mahindra Campus
  • Flexibility: 24/7 with 2 rotational Off
  • 2-way cab facility
  • Freshers are also eligible.
  • Computer పరిజ్ఞానం ఉండాలి
  • English మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
  • Computer Skills  ఉండాలి.
  • Multitasking చేయాలి.
  • వారంలో ఐదు రోజులు పని చేయాలి రెండు రోజులు సెలవు ఉంటుంది
  • Worl Location – Chennai లో ఉంటుంది.
  • Communication Skills 
  • Team తో పాటు పని చేయాలి. 
  • 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
Tech Mahindra Walkin Drive 2024
Tech Mahindra Walkin Drive 2024

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 3.5 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Tech Mahindra సంస్థ Offline లో Exam & Online Interview నిర్వహించి Select  చేస్తారు.

  • ముందుగా పరీక్ష పెడతారు
  •  పరీక్షలో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు
  •  షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

👉Apply Process: 

Tech Mahindra కి సంబంధించిన Address ఇవ్వడం జరిగింది. వారికి మీరు Walkin Attend చేయాలి. షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. 

Apply Online 

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

4 thoughts on “12th అర్హతతో Tech Mahindra లో జాబ్స్ | Tech Mahindra Walkin Drive 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!