Railway Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే శాఖ Central Railway Wagon Repairs Workshop Department నుంచి Official గా 622 Clerk & Peon Vacancies తో Railway Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మహిళలు మరియు పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group

Organization Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Central Railway Wagon Repairs Workshop Department నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
Vacancies:
ఈ Railway Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 622 Clerk & Peon పోస్టులను భర్తీ చేస్తున్నారు.

రైల్వే వాగన్ వర్క్ షాప్ లో 622 పోస్టులు భర్తీ
ఇంటర్ అర్హతతో 4197 పోస్టులకు భారీ నోటిఫికేషన్
గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్
పోస్టల్ శాఖలో 30,700 పోస్టులు 10th అర్హతతో భర్తీ
10th పాస్ అయితే భారీగా WFH జాబ్స్
Age:
మీరు ఈ Railway Recruitment 2024 విడుదల చేసిన ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే కనీసం 18 Years నుండి 30 Years వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th / 12th / Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
Application Fee:
SC, ST లకు ఎటువంటి దరఖాస్తు రుసుము కూడా లేదు.
Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు February 9th నుండి February 29th వరకు Apply చేయవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు Online / Offline లో సంస్థ వారు చిన్న పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
Exam Dates:
ఈ సంస్థ వారు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇంకా అధికారికంగా చెప్పలేదు. త్వరలో అధికారిక వెబ్సైట్లో పెడతారు.
Apply Process:
రైల్వే శాఖ కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి

Exam Syllabus:
దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ లో మీరు సిలబస్ చూడవచ్చు.
Notification & Apply
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Job
Ok, now I am apply to the jobs
ok
My family pur