గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్ ? | AP Grama Sachivalayam 3rd Notification 2024 | Latest Free Jobs in telugu

AP Grama Sachivalayam 3rd Notification 2024:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నా 14,000+  గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి Grama Sachivalayam 3rd Notification సంబంధించిన నోటిఫికేషన్ పై Bad న్యూస్ చెప్పింది.

Join Our Telegram Group

👉Organization Details:

AP Grama Sachivalayam 3rd Notification 2024
AP Grama Sachivalayam 3rd Notification 2024

రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం ఎనిమిది మంది ఉద్యోగులు ఉండే విధంగా ప్రభుత్వం సరిపోదు ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ విధంగా బతికి చేయడం వల్ల తక్కువ ఉన్నటువంటి సచివాలయంలో ఎక్కువగా ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని రేష్నలైజేషన్ ద్వారా నియమిస్తారు. ఆ విధంగా నిర్మించడం వల్ల కొత్తగా పోస్టులు ఏమీ కూడా ఖాళీగా కనపడవు.

👉గ్రామ సచివాలయం –   విధి విధానాలు :

ఒక కేటగిరి వేరే క్యాటగిరి దుర్గా చేరకూడదు ఏ క్యాటీరియల్ లో ఉన్నటువంటి ఖాళీ పోస్టు ఆ క్యాటగిరి అభ్యర్థితోనే సర్దుబాటు చేస్తారు.

జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోని సర్దుబాటు.

ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయం నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నటువంటి సచివాలయానికి బదిలీ చేస్తారు.

భార్యాభర్త డిఫరెంట్ సచివాలయాల్లో వర్క్ చేస్తూ ఉంటే వారి కోరిక మేరకు ఇరువురికి ఒకే చోట బదిలీ చేసే అవకాశం కూడా కల్పిస్తారు. అయితే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Grama Sachivalayam 3rd Notification
Grama Sachivalayam 3rd Notification

 

 గ్రామ సచివాలయాల్లో నాలుగు క్యాటగిరీల ఉద్యోగస్తులు, వార్డు సచివాలయంలో మరొక మూడు కేటగిరి ఉద్యోగస్తులకు మాత్రమే పరిమితమై ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది ఉంటుంది.

పోస్టల్ శాఖలో 30,700 పోస్టులు 10th అర్హతతో భర్తీ

AP మున్సిపల్ శాఖ నోటిఫికేషన్

Food సేఫ్టీ Dept బంపర్ నోటిఫికేషన్

AP Jail శాఖలో 10th అర్హతతో జాబ్స్

 గ్రామ సచివాలయాల్లో 4  కేటగిరిలో 1st  ప్రాధాన్యతగా గ్రామ వెలుపరి ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు అనేది స్టార్ట్ చేస్తారు. అప్పటికి సర్దుబాటు చేయాల్సినటువంటి సచివాలయాలు మిగిలిపోతే అప్పుడు 2nd  ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అనగా మహిళా పోలీసు పోస్టుతో సర్దుబాటు చేస్తారు. 3rd  ప్రిఫరెన్స్ కింద డిజిటల్ అసిస్టెంట్లు,  అప్పటికి మిగిలిపోతాయి కనుక 4th  ప్రాథమిక పంచాయతీ సెక్రెటరీ పోస్ట్ లు ఉంటాయి.

 ఇక వార్డు సచివాలయాల్లో 1st  ప్రాధాన్యత కింద వార్డు వెల్ఫేర్ అంటే డెవలప్మెంట్ సెక్రటరీ,2nd  ప్రాధాన్యత కింద మహిళా పోలీసు, 3rd  ప్రాధాన్యత కింద వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు ఉంటాయి.

 ఉద్యోగులతో నేరుగా  కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఈ యొక్క సర్దుబాటు చేయబడతారు.

Grama Sachivalayam 3rd Notification
Grama Sachivalayam 3rd Notification

👉Final Conclusion :

ఈ విధంగా సర్దుబాటు చేయడం వల్ల ఇప్పట్లో  గ్రామ వార్డు సచివాలయం 3rd  నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ.

Official Notification 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!