Hai Friends: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి Postal GDS Notification 2024 భారీ 30,700 aprx. వేకెన్సీస్ తో చాలా మంచి రిక్రూట్మెంట్ ఆఫీషియల్ గా విడుదల అయింది.
🔵Postal GDS Notification 2024:
మనకి Post Office నుండి Postal GDS Notification 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం అర్హతలు పరీక్ష విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చదివిన తర్వాత మీరు కనుక అర్హులు అయితే వెంటనే AP Postal Jobs కి Apply చేయండి.
🔵Job Description:
ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ Postal Department నుండి AP Postal Jobs విడుదలైంది.
🔵Vacancies:
ఈ Postal GDS Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా 30,700+ GDS పోస్టులను పోస్టల్ శాఖ విడుదల చేయడం జరిగింది.
10th పాస్ అయితే భారీగా WFH జాబ్స్
TS లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
AP Jail శాఖలో 10th అర్హతతో జాబ్స్
🔵Age:
మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అంటే Minimum 18 నుండి Maximum 40 సంవత్సరాల వరకు Age ఉంటే Apply చేయవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ వయో సడలింపు ఉంటుంది కాబట్టి SC/ST 5సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు ఆదనంగా ఇవ్వడం జరుగుతుంది.
🔵Education Qualifications:
ఈ Postal GDS Notification 2024 కి మీరు Apply చేయాలంటే కనీసం 10th Pass విద్యార్హత ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ Postal GDS Notification 2024 కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
🔵Important Dates:
February నెలలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు Postal GDS Cycle 6 Notification ద్వారా 30,700 వరకు పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు February 2nd అధికారికంగా దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్లో ఖాళీగా ఉన్నటువంటి GDS పోస్టులకు సంబంధించిన Data Entry మరియు Vacancies Freezing ఇటువంటి పనులను February 13 తేదీలోపు ఈ పనులన్నీ చక్కగా పూర్తి చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అధికారిక విడుదల చేశారు. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీకు ఫిబ్రవరి ఆఖరి వారంలో Postal GDS నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
🔵Application Fee:
ఇందులో SC, ST, Women కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి.
🔵Salary:
సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 15,000/- బేసిక్ పే తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఎలివెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఈ జీతం వస్తుంది.
🔵Exam Pattern:
ఈ పోస్టల్ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేకుండా మీకు 10th class లో వచ్చిన Marks ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔵Apply Process:
పోస్టల్ సెగకు సంబంధించిన Official Website లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit చేయాలి.
Official Notice Official Website
🔵Other Details:
ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళలు మరియు పురుషులు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ముందుగా పోస్టింగ్ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆ రెండు సంవత్సరాల మీకు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత మీరు కావాలంటే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తుంది. కావున పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్డులకి ఇదొక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మీకు కానీ ఎక్కడ తెలియచేసినటువంటి అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఇచ్చిన జాబ్స్ కి Apply చేయండి.
📌 Important Note: మిత్రులారా మీకు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు, IT Jobs, Software Jobs లాంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కావాలంటే మా Latest Free Jobs in Telugu Website ని ప్రతిరోజు Visit చేసి ఇందులో లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని మీ అర్హతలు ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోండి. Thankyou.
Post office job
ok i will tell
I want post job apply process
How to apply process
I am Lavanya from vizanagaram
hi
Yes
I am so happy
why
Agali
Ok
ok
It’s very good
ok follow this page daily
It’s very good it’s very useful to me
ok follow this page daily
I need a job
ok follow this page daily
Post office Agali