పోస్టల్ శాఖలో బంపర్ జాబ్స్ | Postal Assistant Jobs 2024 | Latest Free Jobs in Telugu

Hai Friends: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న Postal Dept. నుంచి Postal Assistant Jobs 2024 చాలా మంచి రిక్రూట్మెంట్ ఆఫీషియల్ గా విడుదల అయింది. దీనిలో 22 Postal Assistant, Postman, Sorting Assistant ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Postal Assistant Jobs 2024

Join Our Telegram Group

Postal Assistant Jobs 2024:

మనకి Post Office  నుండి Postal Assistant Jobs 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం అర్హతలు పరీక్ష విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చదివిన తర్వాత మీరు కనుక అర్హులు అయితే వెంటనే Postal Jobs కి Apply  చేయండి.

👉Job Description:

 ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ Postal Department నుండి Postal Assistant Jobs 2024 విడుదలైంది.

👉Vacancies:

ఈ Postal Assistant Jobs 2024 ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా 22 Postal Assistant, Postman, Sorting Assistant పోస్టులను పోస్టల్ శాఖ విడుదల చేయడం జరిగింది. 

Airports లో Exam లేకుండా 490 Govt జాబ్స్

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల

SSC CHSL భారీ నోటిఫికేషన్ విడుదల

38,480 పోస్టులకు సచివాలయం అసిస్టెంట్ నోటిఫికేషన్

👉Age:

 మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అంటే Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు Age  ఉంటే Apply  చేయవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ  వయో సడలింపు ఉంటుంది కాబట్టి SC/ST 5సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు  ఆదనంగా ఇవ్వడం జరుగుతుంది.

Postal Assistant Jobs 2024

👉Education Qualifications:

 ఈ Postal Assistant Jobs 2024 కి మీరు Apply  చేయాలంటే  కనీసం 10th/10+2 విద్యార్హత ఉండాలి.  అప్పుడు మాత్రమే మీరు ఈ Postal Assistant Jobs 2024 కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

👉Application Fee:

 ఇందులో SC, ST, Women కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి.

👉Salary:

 సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 35,000/- బేసిక్ పే తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఎలివెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఈ జీతం వస్తుంది.

👉Exam Pattern:

 ఈ పోస్టల్ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేకుండా మీకు వచ్చిన Marks  ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉Apply Process:

పోస్టల్ శాఖ కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit  చేయాలి.

Official Notice     Official Website 

📌 Important Note: మిత్రులారా మీకు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు, IT Jobs, Software Jobs  లాంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కావాలంటే  మా Latest Free Jobs in Telugu Website  ని  ప్రతిరోజు Visit  చేసి ఇందులో లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన  నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని మీ అర్హతలు ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోండి. Thankyou.

3 thoughts on “పోస్టల్ శాఖలో బంపర్ జాబ్స్ | Postal Assistant Jobs 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!