IDFC Bank Loan Center Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన IDFC Bank నుండి భారీ IDFC Bank Loan Center Jobs 2024 తో Customer Service Executive-Loan Center ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ IDFC Bank Loan Center Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన IDFC Bank నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ IDFC Bank Loan Center Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ IDFC Bank Loan Center Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- ప్రతి నెల Consistent Monthly Income మీరు Earn చేయవచ్చు.
- మీరు ఇంటి నుండే Work from Home చేయొచ్చు.
- Part Time గా కానీ Full Time గా కానీ ఈ ఉద్యోగం చేయొచ్చు.
- మీకు ఎటువంటి Targets and Restrictions ఉండవు.
- ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని Free Time లో Work చేయవచ్చు.
- 25,000/- జీవితంతో పాటు చాలా రకాల Benefits కూడా కంపెనీ వారు ఇస్తారు.
- మీకు జీతం అనేది Weekly Basis మీద వస్తుంది.
👉Roles and Responsibilities:
- కస్టమర్ సేవా అనుభవాన్ని మెరుగుపరచడం, కస్టమర్‌లను ఆకర్షించడం మరియు సేంద్రీయ వృద్ధిని సులభతరం చేయడం ద్వారా సంస్థలో అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం మరియు కస్టమర్ సెంట్రిసిటీని ప్రోత్సహించడం అవసరం. కస్టమర్ సమస్యల యాజమాన్యాన్ని తీసుకోండి మరియు పరిష్కారానికి సమస్యలను అనుసరించండి.
- సేవా నాణ్యతను పెంపొందించడానికి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మరియు పరిశ్రమ యొక్క అభివృద్ధిని ముందు ఉంచడం ద్వారా మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఉత్తమ పద్ధతులను వర్తింపజేయడం ద్వారా ఆ లక్ష్యం వైపు దృష్టి సారించిన వ్యూహాలను అమలు చేయండి.
- సేవా విధానాలు, విధానాలు మరియు ప్రమాణాలను అభివృద్ధి చేయండి. MISని విశ్లేషించండి మరియు ఉత్పాదకతను మెరుగుపరచండి మరియు ఖచ్చితమైన రికార్డులను ఉంచండి మరియు కస్టమర్ సేవా చర్యలు మరియు చర్చలను డాక్యుమెంట్ చేయండి.
- కస్టమర్ సేవా వనరులను రిక్రూట్ చేయండి, మెంటర్ చేయండి మరియు అభివృద్ధి చేయండి మరియు ప్రోత్సాహం మరియు సాధికారత ద్వారా వారు రాణించగల వాతావరణాన్ని పెంపొందించుకోండి.
- ఆమోదించబడిన బడ్జెట్‌కు కట్టుబడి మరియు నిర్వహించండి. ప్రాధాన్యతల ప్రకారం క్రమబద్ధమైన వర్క్‌ఫ్లోను నిర్వహించండి. గుణాత్మక మరియు పరిమాణాత్మక లక్ష్యాలను సాధించడానికి వనరులను నియంత్రించండి మరియు ఆస్తులను ఉపయోగించుకోండి.
👉Skills:
- Mobile పరిజ్ఞానం ఉండాలి
- Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- Flexible hours లో 4 – 5 గంటలు పని చేయాలి.
- Communication Skills బాగుండాలి. Fluent గా మాట్లాడగలగాలి.
- Self Motivated గా ఉండాలి
- Free Time లో పనిచేయడం రావాలి
- MS Word, Excel ఉపయోగించడం తెలిసి ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ IDFC Bank సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
IDFC Bank కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.