Vedantu Freelancing Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Vedantu Company నుండి భారీ Vedantu Freelancing Jobs 2024 ద్వారా Academic Counselor ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ Vedantu Freelancing Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Vedantu Freelancing Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Vedantu నుండి విడుదలయింది.దీంట్లో మీరు పని చేసిన దానిని బట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి. దాని తో పాటు చాలా వరకు అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
👉Age:
మీరు ఈ Vedantu Freelancing Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. మీరు ఎంత వయసుకునైనా పర్వాలేదు దరఖాస్తు చేసుకొని మీరు హ్యాపీగా ఇంటి నుండి పనిచేయవలసి
👉Education Qualifications:
ఈ Vedantu Freelancing Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 12th Pass/ Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్పుడు మీకు Subject Difficulty ఉంటుంది కాబట్టి మీకు జీతాలని ఉంటుంది.
👉Benefits:
- ఇవన్నీ కూడా Work from Home Jobs కాబట్టి మీరు ఇంటి నుండే పని చేయాలి ఆఫీస్ కి వెళ్లాల్సిన పని లేదు.
- Voice ప్రాసెస్ జాబ్స్ కాబట్టి మీరు డైలీ కస్టమర్ తరపు నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేసి వారికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయాలి.
- ఈ కంపెనీ ద్వారా Non Voice Process జాబ్స్ ని కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు కస్టమర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని మీరు వారికి చాటింగ్ ద్వారా సొల్యూషన్ అందించాలి.
- వారంలో 5 రోజులు సెలవులు ఉంటాయి.
- 2 రోజులు మీకు Weekoff ఉంటాయి.
- Salaries కూడా చాలా బాగుంటాయి మరియు ఇతర బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇస్తారు.
- మీకు కంపెనీ నుంచి Free గా Laptp Kit కంపెనీ తరఫునుంచి వస్తుంది పనిచేయడానికి.
10th Pass తో భారీగా WFH జాబ్స్
👉Roles and Responsibilities:
- ఈ Vedantu Freelancing Jobs 2024 ఉద్యోగాలకు ఎంపికైన వారు Vedantu వారి ఆఫీస్ లో Full Time Employee గా పనిచేయవలసి ఉంటుంది. వీళ్ళ కంపెనీకి సంబంధించిన కస్టమర్ తో Phone Calls మాట్లాడుతూ వాళ్ళకి ఏదైతే Doubts గాని Information గాని కావాలంటే మీరు వాళ్ళకి Calls ద్వారా తెలియజేయాలి.
- దాని కోసం ప్రతిరోజు Phone Calls అనేవి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి Customers డెమో కాంటాక్ట్ చేయడం మరియు వారి యొక్క ఫీడ్ బ్యాక్ ను తీసుకోవడం మీరు చేయాల్సిన విధులు. ఎప్పటికప్పుడు కస్టమర్ల యొక్క సమాచారాన్ని రికార్డులను మెయింటైన్ చేయాలి.
- డెడికేటెడ్ గా మరియు ఫ్యాషన్ గా ఉండాలి
- 4-10 PM IST మధ్య స్థిరంగా కనీసం 3 గంటల రోజువారీ Work చేయాలి.
- కొత్త కొత్త విషయాలను అర్థం చేసుకోవాలి.
👉Skills:
- Computer పరిజ్ఞానం ఉండాలి
- English మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
- తెలుగు చదవడం, రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి
- మీ ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి
- Computer Skills ఉండాలి.
- Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- Multitasking చేయాలి.
- Communication Skills
- Team తో పాటు పని చేయాలి.
- 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
- కస్టమర్స్ అడుగుతున్న ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి.
- ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయగలగాలి.
- చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
- ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే
- Part Time – Upto 25,000/- వరకు జీతం ఇస్తారు.
- Full Time – Upto 75,000/- వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Vedantu సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
- Step 1 – ఫస్ట్ మీరు అప్లై చేయాలి
- Step 2 – Initial Screening మిమ్మల్ని Experts చేస్తారు
- Step 3 – Teaching Demo చేస్తారు
- Step 4 – టీచర్ On-Boarding మరియు ట్రైనింగ్
- Step 5 – First Online Session
👉Apply Process:
Vedantu Company కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.