Any డిగ్రీ తో ఈ భారీ జాబ్స్ ని వదలద్దు | Ditto Insurance Advisor Jobs 2024 | Latest Jobs for Freshers 2024

Ditto Insurance Advisor jobs 2024:

Hai Friends ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి Ditto Company నుండి  భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది.ఏ రిపోర్టు మెంట్ ద్వారా మనకి Ditto Insurance Advisor jobs 2024 అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ విధానం ఇలా వివరంగా క్రిందించిన సమాచారం ద్వారా తెలుసుకోండి. 

Join Our Telegram Group

Ditto Insurance Advisor jobs 2024 – Company Details:

ఈ జాబ్స్ మనకు Ditto అనే ప్రముఖ కంపెనీ  విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకొని అప్లైApply చేయండి. 

Qualifications: 

Any Degree అర్హత ఉంటే సరిపోతుంది మీరు Apply చేసుకోవచ్చు.

మీరు Freshers and Experienced అయినా పర్వాలేదు Apply చేయొచ్చు.

Age: 

కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

[table id=5 /]

Ditto Insurance Advisor jobs 2024 – Benefits:

మీకు ఎటువంటి సేల్స్ టార్గెట్స్  అనేవి ఉండవు

మీకు ఎటువంటి పని అనుభవం అవసరం లేదు

మీకు సమయానికి Incentives and commissions కంపెనీ వారు అందిస్తారు.

Work from Home  ఇస్తున్నారు.

 మీ Career Growth చాలా బాగుంటుంది.

 హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు

 సెలవులు కూడా మీకు ఉంటాయి

Job Role:

ఈ కంపెనీకి సంబంధించిన క్లైంట్స్ మరియు కస్టమర్స్ అనేవారు మీకు కాల్స్ మరియు వాట్సాప్ చాటింగ్ ద్వారా కాంటాక్ట్ లో ఉంటారు వారికి మీరు వీరి యొక్క పోరాడాట్స్ మరియు సర్వీసెస్ గురించి వివరించాలి.

ఇందులో రెండు రకాల Teams  ఉంటాయి.

Team Bliss: 40% కాల్స్ మాట్లాడాలి 60 శాతం వాట్సాప్ లో చాటింగ్ చేయాలి.

Team Falcon: 60% కాల్స్ మాట్లాడాలి 40% వాట్స్అప్లో చాటింగ్ చేయాలి.

మీరు Apply  వేసేటప్పుడు ఈ రెండు టీమ్స్ లో ఒక టీం ని Select  చేసుకోవాలి.

 మీకు 2 Months Training Ditto Insurance Advisor jobs 2024 కోసం ఇవ్వడం జరుగుతుంది.

Ditto Insurance Advisor Jobs 2024

Requirements:

Communications Skills బాగుండాలి

 ఎటువంటి Mistakes  చేయకుండా Work  పూర్తి చేయాలి

English and Local Language . మీకు బాగా వచ్చి ఉండాలి

Technical Skills  ఉంటే ప్రిఫరెన్స్  ఇవ్వడం జరుగుతుంది.

Influential skills  కచ్చితంగా ఉండాలి.

12th అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల 2024:Apply

Dish Tv నుండి భారీ నోటిఫికేషన్ విడుదల:Apply

Infosys లో 12th అర్హతతో WFH జాబ్స్:Apply

Salary:

CTC of 4.5 LPA ( Fixed )  దీంతో పాటుగా Additional Incentives మీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని ఇస్తారు.

Average  ఇంకా 43,000/-  జీతం ప్రతినెల పొందవచ్చు.

Selection Process:

మొత్తం దీనిలో 4 రౌండ్స్ ఉంటాయి.

HR Introductory Call: మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు

Task 1:  మీ స్కిల్స్ గురించి మీరు తెలియజేయాలి

Task 2:  మీరు ఏమి చేయగలరు వారికి వివరించాలి 

Final Round: పై రౌండ్స్ మీరు క్వాలిఫై అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Ditto Insurance Advisor jobs 2024: Apply Online

Important Note: మీకు ప్రభుత్వ, ప్రైవేటు,Software,Work from Home Jobs, IT Jobs ఇలాంటి ప్రతి ఒక్క ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. మీకు Genuine ఉద్యోగ సమాచారం కోసం మా Latest Free Jobs in Telugu Website ని ప్రతిరోజు Visit చేసి అందులో లభించే ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని ఆ ఉద్యోగాలకు వెంటనే మీరు అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి. Thankyou.

 

4 thoughts on “Any డిగ్రీ తో ఈ భారీ జాబ్స్ ని వదలద్దు | Ditto Insurance Advisor Jobs 2024 | Latest Jobs for Freshers 2024”

Leave a Comment

error: Content is protected !!