Infosys Work From Home Jobs 2024:
Hai ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys Company నుండి భారీ రిక్రూట్మెంట్ Infosys Work from Home Jobs 2024 విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలను ఈ క్రింది ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని మీరు Apply చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది.
🔵 మీకు గనుక Infosys Work from Home Jobs 2024 కి Apply చేయడానికి ఈ అర్హతలు ఉన్నట్లయితే మీరు మంచి జీవితం ఉన్న ఉద్యోగం సాధించవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.
🔵Company Details:
ఈ భారీ రిక్రూట్మెంట్ ని మనదేశంలోనే ప్రముఖ టాప్ టెక్ కంపెనీలలో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి విడుదలైంది.
ఈ కంపెనీ చాలా మందిని మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మలచడం జరిగింది.
🔵 Job Role :
ఈ కంపెనీ నుండి మనకు భారీగా Customer service executive Work From Home Jobs కి సంబంధించిన జాబ్స్ ని విడుదల చేశారు.Infosys Work from Home Jobs 2024
ఈ Infosys Work from Home Jobs 2024 ఉద్యోగాలన్నీ కూడా Full Time Jobs
🔵 Education Qualifications :
Infosys Work from Home Jobs 2024 కి కనీసం 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ప్రెషర్ట్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు Apply చేయచ్చు.
[table id=2 /]
🔵Vacancies :
270 పోస్టులు ఉన్నాయి.
🔵Salary :
ఈ సంస్థల మీరు పనిచేసినందుకు గాను ₹2.5 LPA – ₹.4.5 LPA జీతం కంపెనీ నుంచి మీకు వస్తుంది. వీటితోపాటు చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
🔵 Age :
ఈ సంస్థానం మీరు పని చేయాలంటే మీకు Minimum 18 ఉండాలి. అప్పుడే మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
🔵 Job Roles & Responsibilities:
కస్టమర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి వారితో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాలి.
కొంతమంది కస్టమర్లు Chatting ద్వారా కనెక్ట్ అవుతారు. వారికి మీరు చాటింగ్ ద్వారా సపోర్ట్ అందించాలి వారికి ఏమైనా సందేహాలు
ఉంటే వాటిని ఇచ్చిన టైం లో నివృత్తి చేయాలి.
కస్టమర్స్ కి ఉన్న Problems ని మీకు Email చేస్తారు మీరు వారికి Respond అవ్వాలి.
వారికి ఏదైనా డౌట్ ఉంటే మీరు ఆన్సర్ చేయాలి.
వారితో మీరు గౌరవంగా మాట్లాడాలి.
కంపెనీ యొక్క గైడ్లైన్స్ ను అనుసరించి వ్యవహరించాలి.
డే షిఫ్ట్ తో పాటు నైట్ షిఫ్ట్ లో కూడా పనిచేయాలి.
వారంలో ఐదు రోజులు మీకు పని ఉంటుంది.
వారంలో రెండు రోజులు సెలవులు ఇస్తారు
Dish Tv నుండి భారీ నోటిఫికేషన్ విడుదల: Apply
🔵Other Benifits :
కంపెనీ వారు పనిచేయడానికి లాప్టాప్ ఇస్తారు.
ప్రతి షిఫ్ట్ కి 9 గంటలు ఉంటాయి. వర్కింగ్ అవర్స్ మాత్రం 8 గంటలు ఉంటాయి.1 గంట బ్రేక్.
Work from Home Jobs ఇస్తున్నారు ఈ Company వారు .
ఉద్యోగులు కూడా చాలా బాగా వ్యవహరిస్తారు కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ఫోసిస్ కంపెనీ అనేది చాలా పాపులర్ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి. ఈ కంపెనీకి అప్లై చేయడానికి పురుషులతో పాటు స్త్రీలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఈ కంపెనీలో పనిచేస్తున్న వారికి కంపెనీ వారు చాలా రకాల బెనిఫిట్స్ అయితే అందిస్తున్నారు ఉదాహరణకి మీరు కంపెనీలో బాగా పనిచేస్తాయి వారికి కంపెనీకి ప్రాఫిట్స్ తెచ్చిపెడితే మీకు వారు ఇన్సెంటివ్ ఇవ్వడం, మీ యొక్క శాలరీ కూడా పెంచుతారు అలాగే గౌరవంగా చూస్తారు. అంతేకాకుండా మీయొక్క ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకొని మీకు ఉన్నత ప్రమోషన్స్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉద్యోగంలో చేరగానే ఇచ్చిన పనిని సకాలంలో ఒత్తి చేసినట్లయితే మీ మీద మంచి అభిప్రాయం కంపెనీ వారికి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన పనిని పూర్తి చేసి మీ యొక్క వీధిని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేయండి.
🔵Selection Process :
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీవారు మీ Resume ని ఆధారంగా చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు.
🔰 ఎలాంటి రాత పరీక్ష లేదు
🔰 మీకు ఇంటర్వ్యూ చేస్తారు
🔰 మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు ఇంటర్వ్యూ కి వెళ్లే ముందే మీరు ఇంటర్వ్యూకి సిద్ధం కావాలి. దానికోసం మీరు ఈ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకుని, ఈ సంస్థ అందిస్తున్నటువంటి డిష్ టీవీ ప్లాన్స్ మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే కంపెనీ వారు ప్రధానంగా మీ యొక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి చూస్తారు కాబట్టి అనార్కళంగా మాట్లాడగలిగే లా మీరు శిక్షణ తీసుకోండి.
🔥Important Note: మీకు ప్రభుత్వ ప్రైవేటు, Software, Work from Home Jobs, IT Jobs ఇలాంటి ప్రతి ఒక్క ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. మీకు Genuine ఉద్యోగ సమాచారం కోసం మా Latest Free jobs in Telugu Website ని ప్రతిరోజు Visit చేసి అందులో లభించే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు వెంటనే అప్లై చేయండి. అలాగే మీ మిత్రులకు కూడా ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి. వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి. Thankyou.
Infosis is the one of the best companies so nothing to say
Yes it is the best company
I need job
ok sure you can apply
A l am interested
ok apply
Thanks for giving this opportunity to me
Welcome