48 గంటలలో WFH జాబ్ | Cognizant Notification 2024 | Latest Free Jobs in Telugu

Cognizant Notification 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Cognizant Company నుండి భారీ Cognizant Notification 2024 ద్వారా Trainee – Junior Data Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Cognizant Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Cognizant Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Cognizant నుండి విడుదలయింది.

👉Age:

మీరు ఈ Cognizant Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Cognizant Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

Microsoft లో WFH జాబ్

7 Days ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్

3 గంటలు పని చేస్తే చాలు

Flipkart లో WFH జాబ్స్

👉Roles and Responsibilities:

  • మార్గదర్శకత్వంలో కనీస కస్టమర్ ఇంటరాక్షన్.
  • డొమైన్ ప్రాసెస్/సబ్ ప్రాసెస్, ఫంక్షన్‌లు, టెర్మినాలజీలు (SOP, QC చెక్‌లిస్ట్‌లు వంటివి) అర్థం చేసుకుంటుంది.
  • PV/ఫిర్యాదుల నిర్వహణ కోసం ఈ పాత్రలో ఉన్న వ్యక్తులు సంబంధిత క్లినికల్/సేఫ్టీ డేటాబేస్‌లో మూలాధార పత్రాల నుండి స్వీకరించిన డేటా యొక్క డేటా ఎంట్రీని నిర్వహిస్తారు.
  • ప్రవర్తనా కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి పరిమితం చేయబడింది.
  • డేటా సమీక్ష మరియు ప్రశ్న నిర్వహణ సహాయంతో జరుగుతుంది.
  • క్లయింట్‌తో పరిమిత ఇమెయిల్ సంభాషణలు.

👉Skills:

  • వృత్తి-స్థాయి ఇంగ్లీష్ (వ్రాత మరియు మౌఖిక/వాయిస్)
  • మాట్లాడే మరియు వ్రాతపూర్వక స్పానిష్ భాషలో నైపుణ్యం ఒక ప్లస్, కానీ అవసరం లేదు
  • ఇమెయిల్‌లు, క్యాలెండర్‌లు మరియు ప్రయాణ ఏర్పాట్లను నిర్వహించే అనుభవం
  • ఏదైనా CRM, Microsoft Office మరియు Google Workspaceని ఉపయోగించిన అనుభవం
  • ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ (కనిష్ట వేగం 25 Mbps)

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Cognizant సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

Cognizant కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!