7 Days ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ | Vmedulife Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Vmedulife Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Vmedulife Company నుండి భారీ Vmedulife Recruitment 2024 ద్వారా IT Sales Executive ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Vmedulife Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Vmedulife Company నుండి విడుదలయింది. 

Vmedulife Recruitment 2024

👉Age:

మీరు ఈ Vmedulife Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Vmedulife Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ESIC
  • లక్ష్య ఆధారిత ప్రోత్సాహకాలు & Incentives
  • ఉద్యోగి Free శిక్షణ

3 గంటలు పని చేస్తే చాలు

Flipkart లో WFH జాబ్స్

Mahindra Rise లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్

2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్

👉Requirements:

  • హ్యాపీ గా  ఇంటి నుండి పని
  • పార్ట్ టైం గా చేయవచ్చు

👉Skills:

  • కాబోయే క్లయింట్‌లను గుర్తించడానికి మరియు వారి వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడానికి సేల్స్ టీమ్‌తో సన్నిహితంగా సహకరించండి.
  • క్లయింట్‌లు కొనుగోలు చేసిన ఉత్పత్తులు/సేవలతో సంతృప్తి చెందారని నిర్ధారించుకోవడానికి కాల్‌లు, ఇమెయిల్‌లు లేదా సమావేశాల ద్వారా వారిని సంప్రదించండి
  • క్లయింట్ అవసరాలు మరియు టైలర్ ఉత్పత్తి ప్రదర్శనలు మరియు ప్రదర్శనలను అంచనా వేయండి.
  • మా ఉత్పత్తులకు సంబంధించిన క్లయింట్ విచారణలు మరియు ఆందోళనలను పరిష్కరించడం ద్వారా విక్రయ ప్రక్రియ అంతటా సాంకేతిక నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం అందించండి.
  • క్లయింట్ పరస్పర చర్యల నుండి అభిప్రాయాన్ని మరియు అంతర్దృష్టులను అందించడానికి ఉత్పత్తి అభివృద్ధి బృందంతో సహకరించండి, ఉత్పత్తి మెరుగుదలలు మరియు మెరుగుదలలకు దోహదం చేస్తుంది.
  • పరిశ్రమ ట్రెండ్‌లు, పోటీదారుల ఆఫర్‌లు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అప్‌డేట్‌గా ఉండండి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 45,000/- వరకు జీతం ఇస్తారు.ఇక్కడ మీకు జీతాలు అనేవి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని కంపెనీ వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు  ప్రెషర్స అయితే 45 వేల వరకు జీతం అయితే ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

ముందుగా మీరు సెలక్షన్ రౌండ్స్ అనేవి క్లియర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎవరైతే క్లియర్ చేశారో అటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా ఈ కంపెనీ వారు ముందుగా ట్రైనింగ్ అనేది ఇస్తారు.  మీకు  ట్రైనింగ్ పీరియడ్లో కంపెనీవారు స్కిల్స్ నేర్పిస్తారు. తర్వాత జాబ్ లోకి తీసుకుంటారు

👉Apply Process: 

Mahindra Rise కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!