AP New Mega DSC Soon 2024:
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా Mega DSC (AP New Mega DSC Soon 2024) రాబోతుంది.ప్రజెంట్ ఉన్న డీఎస్సీ వాయిదా పడడంతో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
AP లో TET సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. AP DSC New Exam Dates 2024 వివరాలు చుస్తే ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్ లో పరీక్షలు అనేవి పెట్టడం జరిగింది. AP TET 2024 ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్లను March 5th న ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీళ్లపై అభ్యంతరాలను మార్చి 11 వరకు పెట్టుకుని ఇవ్వడం జరిగింది.
AP DSC Official గా వాయిదా వేసారు.
Join Our Telegram Group
సంక్షేమ శాఖలో 10th అర్హతతో జాబ్స్
👉AP New Mega DSC Soon 2024 – Details:
తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే:
గాడితప్పిన పాలనను దారిలో పెడతా. ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది ఆయన్ను పులివెందులలోనే నమ్మడం లేదు నువ్వు గోలీలాడుకునేటప్పుడే, మీనాన్న కంటే ముందే ఉమ్మడి ఆంధ్రకు నేను సీఎంను నువ్వు అప్పుచేసి ఇస్తే.. నేను సంపాదించి ఇస్తా పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాలి ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ‘ప్రజాగళం’లో చంద్రబాబు.
నా వయసు గురించి జగన్ మాట్లాడుతున్నాడు. నాలా ఎండలో రెండు గంటల పాటు మాట్లాడితే నీ కథేంటో తేలిపోతుంది. అలాగే నా చదువు గురించి మాట్లాడుతున్నాడు. నేను శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఆర్థికశాస్త్రం చదివా. నువ్వు ఎక్కడ చదివావ్? జగన్ రహస్య యూనివర్సిటీలో చదివాడు. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నా గురించి మాట్లాడితే బాధేస్తోంది. – చంద్రబాబు
కడప/నాయుడుపేట/శ్రీకాళహస్తి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ‘ఏటా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా నని నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్ రెడ్డికి డీఎస్సీ గురించి మాట్లాడే అర్హతే లేదు. 14ఏళ్లలో సీఎంగా 8 సార్లు DSC ని తీసుకొచ్చా. ఈసారి తొలి సంతకం MEGA DSC ఫైలు పైనే.
DSC – Postponed:
ఎన్నికల డీఎస్సీ వాయిదా
- కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో పొందాలని చూసిన జగన్ ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ తెదేపా హామీ.
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్ సర్కార్ ప్రకటించిన DSC కి Election Code బ్రేక్ పడింది. కోడ్ ముగిసిన తర్వాతే AP High Court ఆదేశాల మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయాలని, ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వ హించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల నియమావళి కారణంగా DSC నిర్వ హణ ఆగిపోతుందని ముందే తెలిసే.. నిరుద్యో గులను మోసం చేసేందుకు జగన్ డీఎస్సీ ప్రక ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి.. నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు నిద్ర లేచి, డీఎస్సీ అంటూ హడావుడి చేశారు.
ఎన్నికల Schedule రావడానికి నెల ముందు 6,100 అరకొర పోస్టులతో DSC ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా, ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయచిక్కుల కార ణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసా గింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. జగన్ స్వార్థ ఆలోచనలకు ఈ DSC నే పెద్ద నిదర్శనం. యువతకు ఏదో మేలుచేసినట్లు నటిం చడం.. తరువాత దాన్ని ముందుకు కదల కుండా చేయడంలో జగన్ను మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
👉How to Check AP TET Official Results 2024:
- TET కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Results కి సంబంధించిన లింకు పైన మీరు క్లిక్ చేయాలి
- హాల్ టికెట్ /అడ్మిట్ కార్డు నెంబర్ను నమోదు చేయాలి
- Get Results అనే ఆప్షన్ పై నొక్కాలి
- వెంటనే మీకు AP TET లో మీకు వచ్చిన రిజల్ట్ కనబడుతుంది
- ఆ రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.