5819 పోస్టులకు New నోటిఫికేషన్ | TS 5819 Jobs Notification | Latest Free Jobs in Telugu

TS 5819 Jobs Notification:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ సంక్షేమ శాఖకు సంబంధించిన వైద్య ఆరోగ్యశాఖ నుండి Official గా 5819 Jobs భర్తీకి TS 5819 Jobs Notification సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.

TS 5819 Jobs Notification

ఈ TS 5819 Jobs Notification ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply  చేయండి.  మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.

Join Our Telegram Group

👉Department Details:

ఈ ప్రభుత్వ TS 5819 Jobs Notification ఉద్యోగాలను మనకి తెలంగాణ సంక్షేమ శాఖకు సంబంధించిన వైద్య ఆరోగ్యశాఖ నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

TS 5819 Jobs Notification

👉Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5819 jobs Official గా భర్తీ చేస్తున్నారు.

👉Age:

 మీరు ఈ TS 5819 Jobs Notification ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18  నుండి Maximum 46  Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST  లకు 5 Years  మరియు OBC  లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th/ 10+2/ Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

AP New Mega DSC Soon 2024

AP 10th Results Date 2024

సంక్షేమ శాఖలో 10th అర్హతతో జాబ్స్

AP DSC Postponed 2024

👉Salary:

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 35,000/-  జీతం వారు మీకు చెల్లిస్తారు.

👉5348 Jobs – Details:

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి పోస్టులు భర్తీకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 34 ప్రభుత్వం మెడికల్ కాలేజీలో దాదాపుగా  5819 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ కి ఈజీ అనుమతిని ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్ట్లు అనగా ప్రొఫెసర్, ప్రొఫెసర్, కాంట్రాక్ట్ బేసిస్తుందా భక్తి చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాలు ఇవ్వగా అన్ని మెడికల్ కాలేజ్ లో ఈ భర్తీ ప్రక్రియ వెంటనే స్టార్ట్ చేయాలని డిఎంఏ డాక్టర్ వాణి ప్రిన్సిపల్, సూపర్నెంట్లకు సాటర్డే రోజు సర్కులర్ ఇష్యూ చేశారు, నేషనల్ మెడికల్ మిషన్ రూల్స్ ప్రకారం ఈ భర్తీ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ల అధ్యయనంలోని నియామక ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని వోతల్లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు.

TS 5819 Jobs Notification

👉Application Fee:

SC, ST అభ్యర్థులకు ఎటువంటి  ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply  చేయండి.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Online / Offline లో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా పరీక్ష తేదీలు సంస్థ వారు వెల్లడించలేదు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ లో సిలబస్ చూడవచ్చు. 

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!