AP Inter Results New Date 2024:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు రీసెంట్ గానే కంప్లీట్ అయినాయి. అభ్యర్థులు ఇంటర్ కి సంబంధించిన AP Inter Results New Date 2024 ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. BIEAP వారు ఎంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ సంవత్సరం ఫలితాలు April 2nd వారంలో ప్రకటిస్తామని చెప్పి చెప్పింది. స్టూడెంట్స్ అందరూ వారి యొక్క రిజల్ట్స్ ని BIEAP resultsbie.ap.gov.in యొక్క ఆఫీషల్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ మీరు మీ AP Inter Results New Date 2024 రిజల్ట్స్ ని చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క పుట్టిన తేదీ (DOB). ఇంటర్మీడియట్ జనరల్ మరియు ఒకేషనల్ సంబంధించిన ఫలితాలు అన్నీ ఒకేసారి వెలుపడతాయి. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా ఒరిజినల్ మార్క్స్ మెమోలు ఇస్తారు.
Join Our Telegram Group
AP Inter Results New Date 2024:
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు అతి త్వరలోనే ఇంటర్మీడియట్ కు సంబంధించిన AP Inter Results New Date 2024 రిజల్ట్స్ అనేది ఇవ్వబోతున్నారు. మన రాష్ట్రంలో ఇంటర్ సంబంధించిన పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేశారు. మార్చి 1 నుంచి 20 వరకు ఈ పరీక్షలు అనేవి జరిగాయి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75 మాల్ ప్రాక్టీస్ సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న వారిలో మొత్తంగా 10,52,673 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు దానిలో పరీక్షకు 9,99,698 హాజరు కాక 52,900 పరీక్షకు అటెండ్ కాలేదు.
పరీక్ష మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4వ తేదీ నాటికి ప్రక్రియను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసి ఆలోచనలో అధికారులు ఉన్నారు.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.