AP కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs 2024 | Latest Free Jobs in Telugu

AP District Court Jobs 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు Record Assistant, Junior Assistant, Typist, Stenographer చేయాలి, Personal Assistant, Head Clerk, Attender ఉద్యోగాలను భర్తీ చేయడానికి AP District Court Jobs 2024 నోటిఫికేషన్ విడుదలయింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన District Court నుండి AP District Court Jobs 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

AP District Court Jobs 2024

👉 Vacancies:

ఈ AP District Court Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా Record Assistant, Junior Assistant, Typist, Stenographer చేయాలి, Personal Assistant, Head Clerk, Attender పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th/ 10+2 / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

AP Inter Results New Date 2024

AP TET Exam Results 2024

10+2 అర్హతతో DRDO లో జాబ్స్

ఎయిర్ పోర్టుల్లో 1074 Govt జాబ్స్

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఎలాంటి ఫీజు లేదు.

👉Important Dates:

ఈ AP District Court Jobs 2024 ఉద్యోగాలకు March 7th నుండి చివరి తేదీ 12th April వరకు Apply  చేయవచ్చు.

👉Selection Process:

దరఖాస్తు చేసుకున్న క్యాంటీడేట్స్ కి ఈ సంస్థ వారు ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం Skill Test, Oral Interview  ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

AP District Court Jobs 2024

👉Exam Dates:

దరఖాస్తు చేసుకున్న క్యాంటీడేట్స్ కి ఈ సంస్థ వారు ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం Skill Test, Oral Interview  ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

దరఖాస్తు చేసుకున్న క్యాంటీడేట్స్ కి ఈ సంస్థ వారు ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం Skill Test, Oral Interview  ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 

Notification 1

Notification 2

Notification 3

Notification 4

Notification 5

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!