3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Accenture Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Accenture Recruitment 2024:

Hai Friends.. ఈరోజు మనకి ప్రముఖ IT Company Accenture నుండి Accenture Recruitment 2024 విడుదల కావడం జరిగింది.  ఈ కంపెనీ మనకి Hyderabad  లో ఉంది.  ఈ కంపెనీ నుండి ఈరోజు Trust & Safety New Associate – Content Management Jobs ని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీకు కానీ ఈ Accenture Jobs for Freshers ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే వెంటనే Accenture Recruitment 2024 కి Apply  చేయండి.  వీటికి సంబంధించిన విద్యార్హతలు,  వయస్సు,  సెలక్షన్ ప్రాసెస్,  అప్లికేషన్ ప్రాసెస్,  అప్లికేషన్ ఫీజు  మిగతా వివరాలన్నీ కూడా ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. . కావున ప్రతి ఒక్కరి నిరుద్యోగ అభ్యర్థి కూడా ముందుగా ఇచ్చిన ఆర్టికల్ లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోండి.

Accenture Recruitment 2024

Join Our Telegram Group

 ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే,  ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే నీకు మంచి IT Software Job  వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి మీరు Accenture Recruitment 2024  కోసం వెంటనే తెలుసుకోండి.

Company Details:

 ఈ యొక్క Accenture Jobs for Freshers  జాబ్స్ ని ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture Company  విడుదల చేయడం జరిగింది. . ఈ కంపెనీ మన దేశంలో మొత్తం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్రస్థానంలో  ఒకటిగా ఉంటుంది.  కాబట్టి ఒకవేళ మీకు ఈ కంపెనీలో సెలెక్ట్ అయితే కనుక మీ జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే,  ఈ కంపెనీలో Accenture Recruitment 2024 కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి Salary Package Job  వస్తుంది.

 

Job Role:

   ఈ సంస్థ నుండి మనకు Trust & Safety New Associate – Content Management Jobs ని  చాలా ఎక్కువ పోస్టులతో భర్తీ చేస్తున్నారు. 

 ఈ Accenture Jobs for Freshers కి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే తర్వాత మీకు Accenture  కంపెనీలో Trust & Safety  డిపార్ట్మెంట్లో New Associate – Content Management  గా పనిచేయవలసి ఉంటుంది.  ఈ పని చాలా సులువుగానే ఉంటుంది కానీ మీకు ముందుగా వీటికి పని చేయడానికి సంబంధించిన Skills  అనేవి కచ్చితంగా కావలసి ఉంటుంది. 

ఇక్కడ మీకు ఒక కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఆ కంటెంట్ లో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే మీరు వాటిని Identify  చేసి Report  తయారు చేయాలి. 

 ఈ కంటెంట్ అనేది Images, Audio or video files  రూపంలో లో ఉండవచ్చు. 

 కంటెంట్ ని ఆ కంపెనీ యొక్క Guidelines  అనుగుణంగా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.

12th అర్హతతో Concentrix కంపెనీలో జాబ్స్

Chat చేసే WFH జాబ్స్

వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ జారీ

5 రోజుల్లో జాబ్ ఇస్తారు

Education Qualification:

ఈ Accenture Jobs for Freshers కి మీరు  దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీకు Any Degree  అర్హత తప్పనిసరిగా ఉండాలి.  మీకు ఒకవేళ డిగ్రీ కన్నా ఎక్కువ అర్హత ఉన్నా కూడా ఈ Accenture Jobs మీరు అప్లై చేసుకోవచ్చు.  మీరు Freshers  అయిన పరవాలేదు  మీరు అర్హులే.  ఒకవేళ మీకు కానీ  ఏదైనా కంపెనీలో పని చేసినటువంటి Work Experience  ఉన్నట్లయితే మీకు ప్రాధాన్యత ఇస్తారు మరియు మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది.

Salary:

 ఈ Accenture Jobs for Freshers ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే  ఇంకో కనీసం 3 LPA Salary Package ఉంటుంది.  అని ఒకవేళ మీకు  పని అనుభవం ఉన్నట్లయితే మాత్రం కాస్త ఎక్కువ ప్యాకేజీ ఉంటే అవకాశం ఉంది.  ఈ సాలరీ బ్యాటిల్స్ అనేది మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీ ఇంటర్వ్యూ పైన కూడా కచ్చితంగా ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ఇంటర్వ్యూలో మీరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా కృషి చేయండి.

Accenture Recruitment 2024 – Age:

Accenture Jobs  జాబ్ కి మీరు Apply  చేయాలంటే Minimum 18 Age  ఉండాల్సిందే.  అప్పుడు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Benefits:

  • 3 LPA  జీతం ఇస్తారు
  •  మిమ్మల్ని CAB  వారు కంపెనీకి తీసుకువెళ్లి మరియు మీ ఇంటికి వాళ్లే దిగబెడతారు.
  •  ప్రతిరోజు మీకు 9 గంటల పాటు Shift  ఉంటుంది.
  •   రోజులో ఒక గంట మీకు విశ్రాంతి ఉంటుంది.
  • Day & Night Shift  లో మీరు పని చేయాలి.
  • Night shift  అనేది ప్రతి నెల కూడా మారుస్తూ ఉంటారు.
  • Night shift  చేసే వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి.
  • మీరు చేస్తున్న పని యొక్క పర్ఫామెన్స్ బాగున్నట్లయితే మీకోసం Incentives  కూడా ఇస్తారు.

How to Apply:

 ముందుగా కంపెనీ వారు ఇచ్చిన సమాచారం మొత్తం కూడా చదవండి.  చదివిన తర్వాత మీకు Accenture Jobs ఆసక్తి ఉండి తగిన విద్యార్హతలు,  వయస్సు తగినంతగా ఉన్నట్లయితే  క్రింది ఇచ్చినటువంటి Official Accenture website  లోకి వెళ్లి  మీరు Apply  చేయవచ్చు.

Selection Process:

  •  ముందుగా Apply  చేసినటువంటి పురుషులు మరియు స్త్రీలను  మీయొక్క Resume and Skills ని  ఆధారంగా చేసుకొని Shortlist  చేస్తారు.
  •  తర్వాత Online Assessment  మీకు పెడతారు.  ఇవి టెస్టులో మీకు కొన్ని Technical  అంశాలతో పాటుగా  కంటెంట్ రైటింగ్ సంబంధించిన Skills అనేది చెక్ చేస్తారు.
  •  ఈ టెస్ట్ లో మీరు కానీ క్వాలిఫై అయితే తర్వాత ఇంటికి వెళ్తారు.
  •  తర్వాత రౌండ్లో మీకు చిన్న Online Interview  పెడతారు.
  •  ఆ ఇంటర్వ్యూలో మీయొక్క Performance  చూసి మిమ్మల్ని  జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

 ముందుగా మీకు మూడు నెలల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో మీకు ఈ జాబ్ చేయడానికి అవసరమైన ముఖ్యమైన Skills  నేర్పిస్తారు.  తర్వాత మీరు ఆ జాబ్ ని చేయవచ్చు.

Skills: 

  •  మంచి Communication Skills  కావాలి.
  • Problem solving skills అవసరం.
  • Typing Skills  కావాలి.
  • Demonstration skills.

Accenture Jobs: Apply Online

Accenture – Other Jobs

Important Note: Friends  మీకు ప్రతిరోజు  గవర్నమెంట్,  ప్రైవేటు, Software Jobs, IT Jobs, Work from Home Jobs  జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కావాలంటే,  మా Latest Free Jobs in Telugu Website లో పెట్టడం జరుగుతుంది.  కావున ప్రతి రోజు మీరు మా వెబ్సైట్ ని సందర్శించి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం తెలుసుకొని,  మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలకు వెంటనే Apply  చేయండి. Thankyou

 

Leave a Comment

error: Content is protected !!