Concentrix Mega Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Concentrix Company నుండి భారీ Concentrix Mega Jobs 2024 ద్వారా Voice & Non Voice Process ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత హ్యాపీగా ఇంటి నుండి పని చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Concentrix Mega Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Concentrix నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Concentrix Mega Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Concentrix Mega Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Inter / 12th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
Tide Customer Support Jobs 2024
TCS చరిత్రలోనే భారీగా WFH ఉద్యోగాలు
👉Benefits:
- ఇవన్నీ కూడా Work from Home Jobs కాబట్టి మీరు ఇంటి నుండే పని చేయాలి ఆఫీస్ కి వెళ్లాల్సిన పని లేదు.
- Voice ప్రాసెస్ జాబ్స్ కాబట్టి మీరు డైలీ కస్టమర్ తరపు నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేసి వారికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేయాలి.
- . అదేవిధంగా ఈ కంపెనీ ద్వారా Non Voice Process జాబ్స్ ని కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు కస్టమర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని మీరు వారికి చాటింగ్ ద్వారా సొల్యూషన్ అందించాలి.
- వారంలో 5 రోజులు సెలవులు ఉంటాయి.
- . రెండు రోజులు మీకు Weekoff ఉంటాయి.
- జీతాలు కూడా చాలా బాగుంటాయి మరియు ఇతర బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు ఇస్తారు.
- మీకు కంపెనీ దారం నుంచి ఫ్రీగా లాప్టాప్ కిట్ కంపెనీ తరఫునుంచి వస్తుంది పనిచేయడానికి.
👉Roles and Responsibilities:
- వీరి కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు చాటింగ్ మీద ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి.
- కస్టమర్స్ కి సంబంధించిన కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి.
- కస్టమర్స్ కి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్లయితే వాటిని మీరు రిసాల్వ్ చేయాలి.
👉Skills:
- Computer పరిజ్ఞానం ఉండాలి
- English అనరుకలంగా మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
- Telugu చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి
- మీ Regional Language వచ్చి ఉండాలి
- Computer Skills ఉండాలి.
- Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- English లో మాట్లాడగలిగే Skill మీకు ఉండాలి.
- Multitasking చేయాలి.
- Communication Skills బాగుండాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి.
- Team తో పాటు పని చేయాలి.
- 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
- కస్టమర్స్ అడుగుతున్న ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి.
- MS Office లో ఉన్న MS EXcel, MS Word లాంటి సాఫ్ట్వేర్లు బాగా తెలిసి ఉండాలి
- ఇచ్చిన Work ని సకాలంలో పూర్తి చేయగలగాలి.
- చేసిన Work ని మళ్ళీ మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
- ఇచ్చిన Target ను పూర్తి చేయాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 3.5 LPA వరకు జీతం ఇస్తారు.మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకొని ఇంకా ఎక్కువ శాలరీ కూడా ఇచ్చా అవకాశం ఉంది. దీనితో పాటుగా మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ డిసైడ్ చేస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Concentrix సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
Concentrix కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.