Accenture Jobs for Freshers:
Hai Friends.. ఈరోజు మనకి ప్రముఖ IT Company Accenture నుండి Accenture Jobs for Freshers విడుదల కావడం జరిగింది. ఈ కంపెనీ మనకి Hyderabad లో ఉంది. ఈ కంపెనీ నుండి ఈరోజు Trust & Safety New Associate – Content Management Jobs ని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీకు కానీ ఈ Accenture Jobs for Freshers ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే వెంటనే Accenture Jobs for Freshers కి Apply చేయండి. వీటికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు మిగతా వివరాలన్నీ కూడా ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. . కావున ప్రతి ఒక్కరి నిరుద్యోగ అభ్యర్థి కూడా ముందుగా ఇచ్చిన ఆర్టికల్ లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోండి.
ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే, ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే నీకు మంచి IT Software Job వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు Accenture Jobs for Freshers కోసం వెంటనే తెలుసుకోండి.
Company Details:
ఈ యొక్క Accenture Jobs for Freshers జాబ్స్ ని ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture Company విడుదల చేయడం జరిగింది. . ఈ కంపెనీ మన దేశంలో మొత్తం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్రస్థానంలో ఒకటిగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఈ కంపెనీలో సెలెక్ట్ అయితే కనుక మీ జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే, ఈ కంపెనీలో Accenture Jobs for Freshers కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి Salary Package Job వస్తుంది.
Job Role:
ఈ సంస్థ నుండి మనకు Trust & Safety New Associate – Content Management Jobs ని చాలా ఎక్కువ పోస్టులతో భర్తీ చేస్తున్నారు.
ఈ Accenture Jobs for Freshers కి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే తర్వాత మీకు Accenture కంపెనీలో Trust & Safety డిపార్ట్మెంట్లో New Associate – Content Management గా పనిచేయవలసి ఉంటుంది. ఈ పని చాలా సులువుగానే ఉంటుంది కానీ మీకు ముందుగా వీటికి పని చేయడానికి సంబంధించిన Skills అనేవి కచ్చితంగా కావలసి ఉంటుంది.
ఇక్కడ మీకు ఒక కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఆ కంటెంట్ లో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే మీరు వాటిని Identify చేసి Report తయారు చేయాలి.
ఈ కంటెంట్ అనేది Images, Audio or video files రూపంలో లో ఉండవచ్చు.
కంటెంట్ ని ఆ కంపెనీ యొక్క Guidelines అనుగుణంగా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.
10th అర్హతతో Zomato Blinkit లో భారీ జాబ్స్:Apply
Amazon లో భారీ నోటిఫికేషన్ విడుదల:Apply
7,800+ రైల్వే పోస్టులకు భారీ నోటిఫికేషన్ వచ్చేసింది:Apply
పోస్టల్ శాఖలో 10th అర్హతతో భారీ రిక్రూట్మెంట్:Apply
Any డిగ్రీ తో ఈ భారీ జాబ్స్ ని వదలద్దు:Apply
Education Qualification:
ఈ Accenture Jobs for Freshers కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీకు Any Degree అర్హత తప్పనిసరిగా ఉండాలి. మీకు ఒకవేళ డిగ్రీ కన్నా ఎక్కువ అర్హత ఉన్నా కూడా ఈ Accenture Jobs మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు Freshers అయిన పరవాలేదు మీరు అర్హులే. ఒకవేళ మీకు కానీ ఏదైనా కంపెనీలో పని చేసినటువంటి Work Experience ఉన్నట్లయితే మీకు ప్రాధాన్యత ఇస్తారు మరియు మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది.
Salary:
ఈ Accenture Jobs for Freshers ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇంకో కనీసం 3 LPA Salary Package ఉంటుంది. అని ఒకవేళ మీకు పని అనుభవం ఉన్నట్లయితే మాత్రం కాస్త ఎక్కువ ప్యాకేజీ ఉంటే అవకాశం ఉంది. ఈ సాలరీ బ్యాటిల్స్ అనేది మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీ ఇంటర్వ్యూ పైన కూడా కచ్చితంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూలో మీరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా కృషి చేయండి.
Accenture Jobs for Freshers – Age:
Accenture Jobs జాబ్ కి మీరు Apply చేయాలంటే Minimum 18 Age ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Benefits:
- 3 LPA జీతం ఇస్తారు
- మిమ్మల్ని CAB వారు కంపెనీకి తీసుకువెళ్లి మరియు మీ ఇంటికి వాళ్లే దిగబెడతారు.
- ప్రతిరోజు మీకు 9 గంటల పాటు Shift ఉంటుంది.
- రోజులో ఒక గంట మీకు విశ్రాంతి ఉంటుంది.
- Day & Night Shift లో మీరు పని చేయాలి.
- Night shift అనేది ప్రతి నెల కూడా మారుస్తూ ఉంటారు.
- Night shift చేసే వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి.
- మీరు చేస్తున్న పని యొక్క పర్ఫామెన్స్ బాగున్నట్లయితే మీకోసం Incentives కూడా ఇస్తారు.
How to Apply:
ముందుగా కంపెనీ వారు ఇచ్చిన సమాచారం మొత్తం కూడా చదవండి. చదివిన తర్వాత మీకు Accenture Jobs ఆసక్తి ఉండి తగిన విద్యార్హతలు, వయస్సు తగినంతగా ఉన్నట్లయితే క్రింది ఇచ్చినటువంటి Official Accenture website లోకి వెళ్లి మీరు Apply చేయవచ్చు.
Selection Process:
- ముందుగా Apply చేసినటువంటి పురుషులు మరియు స్త్రీలను మీయొక్క Resume and Skills ని ఆధారంగా చేసుకొని Shortlist చేస్తారు.
- తర్వాత Online Assessment మీకు పెడతారు. ఇవి టెస్టులో మీకు కొన్ని Technical అంశాలతో పాటుగా కంటెంట్ రైటింగ్ సంబంధించిన Skills అనేది చెక్ చేస్తారు.
- ఈ టెస్ట్ లో మీరు కానీ క్వాలిఫై అయితే తర్వాత ఇంటికి వెళ్తారు.
- తర్వాత రౌండ్లో మీకు చిన్న Online Interview పెడతారు.
- ఆ ఇంటర్వ్యూలో మీయొక్క Performance చూసి మిమ్మల్ని జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
ముందుగా మీకు మూడు నెలల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో మీకు ఈ జాబ్ చేయడానికి అవసరమైన ముఖ్యమైన Skills నేర్పిస్తారు. తర్వాత మీరు ఆ జాబ్ ని చేయవచ్చు.
Skills:
- మంచి Communication Skills కావాలి.
- Problem solving skills అవసరం.
- Typing Skills కావాలి.
- Demonstration skills.
Important Note: Friends మీకు ప్రతిరోజు గవర్నమెంట్, ప్రైవేటు, Software Jobs, IT Jobs, Work from Home Jobs జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కావాలంటే, మా Latest Free Jobs in Telugu Website లో పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి రోజు మీరు మా వెబ్సైట్ ని సందర్శించి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం తెలుసుకొని, మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలకు వెంటనే Apply చేయండి. Thankyou
adhibonangi@gmail.com
I can join immediately
My name mahesh
Qualification :12th
Proper chillakur Tirupati district
okay