ServiceNow లో బంపర్ జాబ్స్ | ServiceNow Recruitment 2024 | Latest Free Jobs in Telugu

ServiceNow Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన ServiceNow నుండి భారీ ServiceNow Recruitment 2024 ద్వారా Sr Data Informatics Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ServiceNow Recruitment 2024

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ ServiceNow Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన ServiceNow నుండి విడుదలయింది.

👉Age:

మీరు ఈ ServiceNow Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ ServiceNow Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ మరియు స్టిల్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Comcast Recruitment 2024

Tech Mahindra లో బంపర్ జాబ్స్

IBM Recruitment 2024

50,000+ జాబ్స్ విడుదల

👉Roles and Responsibilities:

  • ప్రాజెక్ట్‌లు మరియు/లేదా మాన్యువల్ డేటా విధానాలను ఆటోమేట్ చేయడానికి SQLని ఉపయోగించండి.
  • విభిన్న వాటాదారులకు డేటా అంతర్దృష్టులను చూపించడానికి మరియు వివరించడానికి Power BI మరియు ServiceNowని ఉపయోగించి డ్యాష్‌బోర్డ్‌లను సృష్టించండి.
  • భారీ, క్లిష్టమైన డేటాసెట్‌లను పరిశీలించడానికి మరియు అర్థం చేసుకోవడానికి అధునాతన డేటా విశ్లేషణ పద్ధతులను ఉపయోగించండి.
  • డి-నార్మలైజ్డ్ మరియు నార్మలైజ్డ్ డేటాసెట్‌లను ఉపయోగించడం ద్వారా క్లిష్టమైన స్నోఫ్లేక్ పట్టికలు, ప్రశ్నలు మరియు వీక్షణలను సృష్టించండి.
  • ServiceNow అంతటా టాలెంట్ డేటా సమర్ధవంతంగా ఉపయోగించబడుతుందని హామీ ఇవ్వడానికి అవసరమైన సిస్టమ్‌లు మరియు ప్రక్రియలను రూపొందించడంలో సహాయం చేయండి

👉Skills:

  • బలమైన SQL మరియు పైథాన్ జ్ఞానం మరియు నైపుణ్యం
  • అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు బహుళ టాస్క్ మరియు అదే సమయంలో టాస్క్‌లకు
  • ప్రాధాన్యత ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి
  • నిమిషాల వివరాలపై దృష్టి సారించి మంచి విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార సామర్ధ్యాలు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 30,000/- వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

మీకున్న రెస్యూమ్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్  లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ServiceNow కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!