Tech Mahindra Content Writer Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tech Mahindra నుండి భారీ Tech Mahindra Content Writer Jobs 2024 ద్వారా Regional Content Writers ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Tech Mahindra Content Writer Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Tech Mahindra Content Writer Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Tech Mahindra Content Writer Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ మరియు స్టిల్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Roles and Responsibilities:
- కచ్చితత్వం మరియు స్పష్టతను నిర్ధారించడానికి సమాచారాన్ని వ్రాయడం, సవరించడం, సవరించడం మరియు మెరుగుపరచడం వంటి వాటి కోసం అందించిన నియమాలను తప్పనిసరిగా ఉపయోగించాలి.
- 100% వద్ద మోడల్ శిక్షణ కోసం ఖచ్చితత్వం మరియు అనుకూలత కోసం సారాంశాలను తనిఖీ చేయడానికి.
- ప్రోగ్రామ్ వాటాదారులతో సమలేఖనాన్ని కొనసాగించేటప్పుడు ప్రాజెక్ట్ అవసరాలు తీర్చబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి క్లయింట్ ఉత్పత్తి బృందం మరియు ఇతర సంబంధిత పార్టీలతో కలిసి పని చేయండి.
- ఏదైనా డాక్యుమెంటేషన్ ఖాళీలను పూరించడానికి మార్గదర్శకాలు మరియు శిక్షణా సామగ్రిని సృష్టించండి.
👉Skills:
- క్లయింట్ల కోసం విధానాలు మరియు మార్గదర్శకాల వ్రాత శైలిని అర్థం చేసుకునే మరియు సవరించగల సామర్థ్యం.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం, అలాగే కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్‌లో ఈ టెక్నాలజీలను ఎలా ఉపయోగించవచ్చో పరిశోధించాలనే బలమైన కోరిక.
- అత్యుత్తమ విశ్లేషణాత్మక, సమస్య-పరిష్కార మరియు పరిశోధన నైపుణ్యాలు, అలాగే డేటాలోని ట్రెండ్లు, నమూనాలు మరియు అంతర్దృష్టులను గుర్తించే సామర్థ్యం.
- భాష, ఆవిష్కరణ మరియు సృజనాత్మకత పట్ల ఉత్సాహం అలాగే కృత్రిమ మేధస్సు (AI) ఉత్పత్తి చేయగల పరిమితులను పెంచడానికి బలమైన డ్రైవ్.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 30,000/- వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
మీకున్న రెస్యూమ్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
Tech Mahindra కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.