9 రోజులలో జాబ్ లో ఉంటారు | Ditto New Hiring 2024 | Latest Free Jobs in Telugu

Ditto New Hiring 2024:

Hai Friends ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన Ditto Company నుండి మనకి Ditto New Hiring 2024 అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు , Age, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ విధానం ఇలా వివరంగా క్రిందించిన సమాచారం ద్వారా తెలుసుకోండి.

Ditto New Hiring 2024

Join Our Telegram Group

👉Company Details:

ఈ Ditto New Hiring 2024 జాబ్స్ మనకు Ditto అనే ప్రముఖ కంపెనీ  విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకొని అప్లైApply చేయండి. 

👉Qualifications: 

  • Any Degree అర్హత ఉంటే సరిపోతుంది మీరు Apply చేసుకోవచ్చు.
  • మీరు Freshers and Experienced అయినా పర్వాలేదు Apply చేయొచ్చు.
  • తెలుగు మరియు ఇంగ్లీషులో అనర్కలంగా మాట్లాడలేదు కమ్యూనికేషన్స్ స్కిల్స్ కావాలి.

👉Age:  

ఈ Ditto New Hiring 2024 జాబ్స్ కి కనీస వయస్సు 18  సంవత్సరాలు నిండి ఉండాలి. Upper Age Limit లేదు.  

👉Benefits:

  • మీకు Sales Targets ఉండవు
  • Work Experience అవసరం లేదు
  • మీకు సమయానికి Incentives and commissions కంపెనీ వారు అందిస్తారు.
  • Work from Home  ఇస్తున్నారు.
  •  మీ Career Growth చాలా బాగుంటుంది.
  •  Insurance కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు
  • Holidays కూడా మీకు ఉంటాయి

👉Job Role:

ఈ కంపెనీకి సంబంధించిన Customers and Clints మీకు Calls మరియు Whatsapp chatting ద్వారా కాంటాక్ట్ లో ఉంటారు వారికి మీరు వీరి యొక్క Services and Products గురించి వివరించాలి.

  • ఇందులో రెండు రకాల Teams  ఉంటాయి.
  • Team Bliss: 40% కాల్స్ మాట్లాడాలి 60 శాతం వాట్సాప్ లో చాటింగ్ చేయాలి.
  • Team Falcon: 60% కాల్స్ మాట్లాడాలి 40% వాట్స్అప్లో చాటింగ్ చేయాలి.
  • మీరు Apply  వేసేటప్పుడు ఈ రెండు టీమ్స్ లో ఒక టీం ని Select  చేసుకోవాలి.
  •  మీకు 2 Months Training Ditto Insurance Advisor jobs 2024 కోసం ఇవ్వడం జరుగుతుంది.

Ditto Part Time Jobs 2024

👉Requirements:

  • Communications Skills బాగుండాలి
  •  Errors చేయకుండా Work  పూర్తి చేయాలి
  • English and Local Language . మీకు బాగా వచ్చి ఉండాలి
  • Technical Skills  ఉంటే ప్రిఫరెన్స్  ఇవ్వడం జరుగుతుంది.
  • Influential skills  కచ్చితంగా ఉండాలి.

NoBroker New Part Time Jobs 2024

Groww లో WFH జాబ్స్

Amazon లో 5 రోజులలో WFH జాబ్స్

Concentrix New Recruitment 2024

👉Salary:

CTC of 4.5 LPA ( Fixed )  దీంతో పాటుగా Additional Incentives మీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని ఇస్తారు.

Average  ఇంకా 43,000/-  జీతం ప్రతినెల పొందవచ్చు.

👉Selection Process:

ఈ Ditto New Hiring 2024 జాబ్స్ కి మొత్తం దీనిలో 4 రౌండ్స్ ఉంటాయి.

  1. HR Introductory Call: మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు
  2. Task 1:  మీ స్కిల్స్ గురించి మీరు తెలియజేయాలి
  3. Task 2:  మీరు ఏమి చేయగలరు వారికి వివరించాలి 
  4. Final Round: పై రౌండ్స్ మీరు క్వాలిఫై అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply Online

🔥Important Note: మీకు ప్రభుత్వ, ప్రైవేటు,Software,Work from Home Jobs, IT Jobs ఇలాంటి ప్రతి ఒక్క ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. మీకు Genuine ఉద్యోగ సమాచారం కోసం మా Latest Free Jobs in Telugu Website ని ప్రతిరోజు Visit చేసి అందులో లభించే ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని ఆ ఉద్యోగాలకు వెంటనే మీరు అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి. Thankyou.

Leave a Comment

error: Content is protected !!