Amazon లో 5 రోజులలో WFH జాబ్స్ | Amazon Associate Notification 2024 | Latest Free Jobs in Telugu

Amazon Associate Notification 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు  ప్రముఖ MNC IT కంపెనీ అయిన Amazon భారీ Amazon Associate Notification 2024 తో Digital Associate IVA Hyderabad ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Amazon Associate Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Amazon Associate Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.

👉Age:

మీరు ఈ Amazon Associate Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

12th అర్హతతో WFH జాబ్స్

5 రోజులలో WFH జాబ్

ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు

Apply చేస్తే చాలు జాబ్

👉Education Qualifications:

ఈ Amazon Associate Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • మీరు ప్రతిరోజు 9 Hours మాత్రమే పని చేయాలి
  •  వారంలో 2 Days సెలవు ఉంటుంది
  • కంపెనీ వారు మీకు ఫ్రీగా లాప్టాప్ కూడా ఇస్తారు
  • Free Wifi  కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.

👉Roles and Responsibilities:

  • రోజువారీ పనులను అమలు చేయడానికి SOP, విధానాలు మరియు మార్గదర్శకాలను అర్థం చేసుకుంటుంది మరియు అనుసరిస్తుంది 
  • పునరావృత ఉల్లేఖన కార్యకలాపాలను నిర్వహిస్తుంది మరియు నాణ్యతపై రాజీ పడకుండా డైనమిక్ సూచనలను స్వీకరిస్తుంది 
  • రోజువారీ స్థితిని పూర్తి చేయడం మరియు ప్రశ్నలను ట్రాక్ చేయడానికి బృందం అందించిన అంతర్గత సాధనాలు మరియు సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంది. 
  • స్క్రిప్ట్‌లు మరియు సూచనలు అందించబడినప్పుడు డేటా సేకరణ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. 
  • సమ్మతి మరియు గోప్యత అవసరాలకు కట్టుబడి ఉంటుంది.

👉Skills:

  • Night Shifts లో పని చేయగలగాలి.
  • Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • MS Office  మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.
  • రోజువారీ పనులను అమలు చేయడానికి SOP, విధానాలు మరియు మార్గదర్శకాలను అర్థం చేసుకుంటుంది మరియు అనుసరిస్తుంది 
  • పునరావృత ఉల్లేఖన కార్యకలాపాలను నిర్వహిస్తుంది మరియు నాణ్యతపై రాజీ పడకుండా డైనమిక్ సూచనలను స్వీకరిస్తుంది 
  • రోజువారీ స్థితిని పూర్తి చేయడం మరియు ప్రశ్నలను ట్రాక్ చేయడానికి బృందం అందించిన అంతర్గత సాధనాలు మరియు సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంది. 
  • స్క్రిప్ట్‌లు మరియు సూచనలు అందించబడినప్పుడు డేటా సేకరణ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. 
  • సమ్మతి మరియు గోప్యత అవసరాలకు కట్టుబడి ఉంటుంది. 
  • రోజువారీ ఉత్పాదకత మరియు నాణ్యత లక్ష్యాలను చేరుకుంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA + Benifits వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Amazon సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్  చేస్తారు.

👉Apply Process: 

Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!