Sutherland లో భారీగా WFH జాబ్స్ | Sutherland WFH Notification 2024 | Latest Free Jobs in Telugu

Sutherland WFH Notification 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Sutherland Company నుండి భారీ Sutherland WFH Notification 2024 ద్వారా Associate Trans Processing ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Sutherland WFH Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Sutherland నుండి విడుదలయింది.

Sutherland WFH Notification 2024

👉Age:

మీరు ఈ Sutherland WFH Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

1377 పోస్టులకు సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

12th అర్హతతో Tech Mahindra లో జాబ్స్

10th అర్హతతో అటెండర్ Govt జాబ్స్

Emails పంపడం వస్తే చాలు

👉Education Qualifications:

ఈ Sutherland WFH Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Roles and Responsibilities:

  • రోజువారీ వృద్ధాప్య నివేదిక నుండి ఓపెన్ ఖాతాలను సమీక్షించండి
  • కేటాయించిన ఖాతాలను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం – కలెక్షన్ కాల్‌లు (వృత్తిపరమైన పద్ధతిలో అవుట్‌బౌండ్/ఇన్‌బౌండ్), ఖాతా సర్దుబాట్లు మరియు కస్టమర్ సయోధ్యలు
  • చెల్లింపు గడువు తేదీకి అనుగుణంగా కస్టమర్ చెల్లింపులను సేకరించండి మరియు చెల్లింపు ఏర్పాట్లపై సకాలంలో ఫాలో-అప్ చేయండి
  • స్వీకరించదగినవి సకాలంలో సేకరించబడతాయని నిర్ధారించడానికి కస్టమర్ చెల్లింపుల కార్యకలాపాలను పర్యవేక్షించండి
  • చెల్లించని పక్షంలో లేదా ప్రతిస్పందన లేనప్పుడు సకాలంలో పెరుగుదల ఉండేలా చూసుకోండి
  • స్టేట్‌మెంట్‌లను పంపడం, కస్టమర్ రీఫండ్‌లను ప్రాసెస్ చేయడం మరియు ఖాతా సర్దుబాట్లను ప్రాసెస్ చేయడం మరియు క్లయింట్-బిల్లింగ్ సమస్యలను పరిష్కరించడం మరియు సకాలంలో మంచి కస్టమర్ సేవను వర్తింపజేయడం వంటి వాటికి సంబంధించి కస్టమర్ సేవను అందించండి.
  • ఖాతా అపరాధానికి కారణమైన సమస్యలను గుర్తించండి మరియు వాటిని కస్టమర్‌లతో చర్చించండి మరియు క్లయింట్‌తో పెంచండి

👉Skills:

  • Flexibility: 24/7 with 2 rotational Off
  • 2-way cab facility
  • Freshers are also eligible.
  • Computer పరిజ్ఞానం ఉండాలి
  • English మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
  • Computer Skills  ఉండాలి.
  • Multitasking చేయాలి.
  • వారంలో ఐదు రోజులు పని చేయాలి రెండు రోజులు సెలవు ఉంటుంది
  • Worl Location – Hyderabad లో ఉంటుంది.
  • Communication Skills 
  • Team తో పాటు పని చేయాలి. 
  • 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 3.5 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Sutherland సంస్థ Offline లో Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

Sutherland కి సంబంధించిన Address ఇవ్వడం జరిగింది. వారికి మీరు Walkin Attend చేయాలి. షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. 

Apply Online 

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!