AP Outsourcing Jobs 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన తిరుపతి IIT నుండి Official గా Multi Skilled Assistant Outsourcing Jobs భర్తీకి AP Outsourcing Jobs 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ AP Outsourcing Jobs 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
👉Department Details:
ఈ ప్రభుత్వ AP Outsourcing Jobs 2024 ఉద్యోగాలను మనకి తిరుపతి IIT నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా Multi Skilled Assistant Outsourcing Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ AP Outsourcing Jobs 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 35 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
రైల్వేలో కొత్తగా 2166 భారీ జాబ్స్ విడుదల
28,089 పోస్టులకు భారీ నోటిఫికేషన్
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 25,000/- జీతం వారు మీకు చెల్లిస్తారు.
👉Important Dates:
తిరుపతి IIT నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు April 1st నుంచి April 7th వరకు కూడా Apply చేసుకునే అవకాశం ఉంది.
👉Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
👉Selection Process:
తిరుపతి IIT నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉Exam Dates:
తిరుపతి IIT నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉Exam Syllabus:
తిరుపతి IIT నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.