SSC GD Results 2024:
SSC GD ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి SSC GD Results 2024 విడుదల చేశారు. ఈ అఫీషియల్ ఆన్సర్ కి ని డౌన్లోడ్ చేసుకోవడానికి ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి మీరు అక్కడి నుంచి మీ యొక్క జవాబుకిని మరియు రెస్పాన్స్ షీట్లు చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
SSCప్రకారం చూసుకుంటే ఈరోజు లేదా మహా అయితే రేపు GD కానిస్టేబుల్ పరీక్షకు Answer Key SSC GD Results 2024 విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. వీటిని మీరు చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు స్టాప్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అయినా ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి SSC GD Results 2024 చెక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు పరీక్షకు హాజరైన వారు తమ ఆన్సర్ కి వెళ్లి వెబ్సైట్ నందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Join Our Telegram Group
👉How to Download SSC GD Answer Key:
ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి వెబ్ సైట్ లోకి వెళ్లి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అక్కడే మీకు మీయొక్క ఆన్సర్ కీ తో పాటు రెస్పాన్స్ షీట్ అందుబాటులో ఉంటుంది. వాటి పైన క్లిక్ చేసి మీరు Download చేయవచ్చు.
👉Objection Details:
ఇనిషియల్ కీ లో Objections పెట్టుకుని వెసులుబాటు కమిషన్ కల్పిస్తుంది. దీనికి గాను 100 RS Pay చేసి మీ వివరాలు నమోదు చేసి మీ యొక్క అబ్జెక్షన్ ను సమర్పించవచ్చు. ఆన్సర్ కి అభ్యంతరాలు నమోదు చేసే ముందు కచ్చితంగా ఆన్సర్ కి ని చాలా నిశితంగా పరీక్షించి మాత్రమే అబ్జెక్షన్ పెట్టుకోవాలి.
Airports లో Exam లేకుండా 490 Govt జాబ్స్
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల
👉Objections Submit Dates:
SSC GD Exam రాసిన క్యాండిడేట్స్ వారి యొక్క ఆన్సర్ కి ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు ఆఫీసర్ వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అయితే డేట్స్ మాత్రం ఇంకా అఫీషియల్ గా కమిషన్ వెల్లడించలేదు.
👉SSC GD Physical Events:
April 12th to May 3rdవరకు ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతాయి.
👉Doqnload Answer Key – Step by Step Process:
Step 1 – ముందుగా మీరు www.ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
Step 2 – ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ కనిపిస్తుంది అక్కడే మీకు ఆన్సర్ కి లింక్ పైన క్లిక్ చేయాలి మరియు రెస్పాన్స్ షూట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ అక్కడ అందుబాటులో ఉంటుంది వాటి పైన క్లిక్ చేయాలి.
Step 3 – SSC GD ఆన్సర్ కి పిడిఎఫ్ వెంటనే మీకు ఓపెన్ అవుతుంది.
మీరు మీ యొక్క సమాధానం కీ లింకును చూసుకోవచ్చు.
Step 4 – అక్కడినుంచి మీరు డౌన్లోడ్ చేసుకో చెక్ చేసుకోవచ్చు.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.