Make my Trip Work from Home Jobs 2024 :
Hai Friends ప్రముఖ ట్రావెలింగ్ ఏజెన్సీ అయినటువంటి Make My Trip Company భారీ రిక్రూట్మెంట్ Make my Trip Work from Home Jobs 2024 రిలీజ్ కావడం జరిగింది. Holiday Expert { Work from Home Jobs } అనే ఈ జాబ్స్ కి సంబంధించిన విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ మరియు వయస్సు ఇలా ప్రతి వివరాలు ఈ క్రింది ఇవ్వబడినటువంటి సమాచారం ద్వారా మీరు తెలుసుకొని వెంటనే ఇచ్చినటువంటి సమాచారానికి తగిన అర్హతలు ఉంటే Apply చేయండి.మీకు తగిన స్కీమ్స్ అన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది.
మీకు గనక Make my Trip Work from Home Jobs 2024 చేయడానికి ఇచ్చినటువంటి అర్హతలు ఉంటే వెంటనే మీరు ఆలస్యం చేయకుండా Make my Trip Work from Home Jobs 2024 కి Apply చేసుకున్నట్లయితే మంచి జీవితం మంచి హోదా ఉన్నటువంటి Job ని సాధించవచ్చు.
Join Our Telegram Group
Company Details:
Make my Trip Work from Home Jobs 2024 ఈ జాబ్ రిక్రూట్మెంట్ ని మనదేశంలోనే ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలలో మొదటి స్థానంలో ఉన్నటువంటి Make my Trip నుండి విడుదల చేయడం జరిగింది.
అయితే ఉద్యోగాలకు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది Students, Housewives, Retired ఇలా అందరూ కూడా కంపెనీ వారు విడుదల చేసిన Make my Trip Work from Home Jobs 2024 కి దరఖాస్తు చేసుకోవచ్చు.
Job role:
మీరు గనక ఈ కంపెనీ విడుదల చేసిన Make my Trip Work from Home Jobs 2024 లో చేరితే Holiday Advisor ఇంకా పని చేయాల్సి ఉంటుంది.
ఈ కంపెనీ ద్వారా చాలామంది చాలా ప్రదేశాలకు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు చేయాల్సిందేంటంటే మీకు కొన్ని ఫోన్ కాల్స్ అనేవి కస్టమర్స్ అనేవారు చేస్తారు. ఆ ఫోన్ కాల్స్ మీరు లిఫ్ట్ చేసి వారికి కావాల్సిన ట్రావెలింగ్ సమాచారం అందించాల్సి ఉంటుంది. వారికి ఏదైనా టికెట్స్ బుక్ చేయమంటే మీరు వారికి టికెట్స్ బుక్ చేయడం, ట్రావెలింగ్ ప్యాకేజీ వివరాలు వివరించడం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ట్రావెలింగ్ కి ఎంత ఖర్చవుతుందో కూడా వారికి క్లుప్తంగా చెప్పవలసి ఉంటుంది.
వారికి ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు వారికి తగిన సమాచారాన్ని
Education Qualifications:
Make my Trip Work from Home Jobs 2024 కి కనీసం 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది. అయితే మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, మీరు Freshers అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, Experience ఉన్నా కూడా Apply చేసుకోవచ్చు.
[table id=4 /]
Salary:
ఇవి Latest Freelancing Jobs కాబట్టి మీరు చేసిన పనిని బట్టి మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చే Incentives and Commissions అలాగే మీ యొక్క Performance ని బేస్ చేసుకుని కంపెనీ వారు మీకు జీతం అనేది బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు.
Age:
ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అయినప్పటికీ కూడా మీకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసే వీలుంటుంది.
Make my Trip Work from Home Jobs 2024 – Other Details:
మీకు Career Gap లేకపోతే ఖాళీగా ఉండి Part time Jobs కోసం చూస్తున్నట్లయితే ఈ Jobs మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Infosys Work from Home Jobs 2024 | Latest Free Jobs in Telugu | Infosys లో 12th అర్హతతో WFH జాబ్స్
Benefits:
Flexible Timings లో Work చేయడానికి అవకాశం ఉంటుంది
Payments చాలా బాగుంటాయి
Work from home చేయొచ్చు కాబట్టి బయటకు వెళ్లకుండా డబ్బుని ఆదా చేయవచ్చు.
కంపెనీ వారు పనిచేయడానికి లాప్టాప్ ఇస్తారు.
ప్రతి షిఫ్ట్ కి కూడా తగిన సమయం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఈ ఉద్యోగాలు Part Time జాబ్స్ కాబట్టి మీకు ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో ఆ సమయంలోనే మీరు పార్ట్ టైం లో కానీ ఫుల్ టైం లో కానీ పని చేస్తూ మంచిగా Earn చేయవచ్చు.
ఇవి Make my Trip Work from Home Jobs 2024 కాబట్టి మీరు ఇంటి నుండే వర్క్ చేయాలి. నీతో పాటు ఎంప్లాయిస్ ఎవరూ ఉండరు కాబట్టి ప్రశాంతంగా మీ అంతటి మీరే పని చేయాల్సి ఉంటుంది. మీ పర్ఫామెన్స్ బాగున్నట్లయితే మీకు ఇన్సెంటివ్ కూడా కంపెనీ వారు బాగా Pay చేస్తారు.
అంతేకాకుండా Make my Trip కంపెనీ వారు మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి అందిస్తున్నారు. మీరు ప్లాంట్స్ తో చక్కగా మాట్లాడే Leads అనేవి క్రియేట్ చేసినట్లయితే కచ్చితంగా మీకు అదనపు బెనిఫిట్స్ అనేది కంపెనీ వారి తరఫునుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదో పని చేస్తున్నామని కాకుండా కంపెనీకి ప్రాఫిట్స్ తెచ్చి పెట్టినట్లయితే మీకు సంబంధిత కంపెనీ వారు బెనిఫిట్స్ తో పాటు అలవెన్స్ కూడా ఇస్తారు.
Work మీకు Daily 5 to 6 Hours ఉంటుంది.
మీకు Payment అనేది చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. మీకు జరిగే Holiday Packages Bookings, Total value of the Bookings పైన ఆధారపడి ఉంటాయి.
ఇవే కాకుండా మీకు Gift vouchers, vacation offers, travel incentives లాంటి చాలా రకాల Benefits ఇస్తారు.
Selection Process:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు మీయొక్క రెజ్యూమ్ ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది షాట్లిస్ట్ చేస్తారు.
మీకు ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు
చిన్న ఇంటర్వ్యూ చేస్తారు ఆన్లైన్లో మీ పర్ఫామెన్స్ చూస్తారు
ఒకవేళ మీరు ఎంపిక అయితే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబు ఇస్తారు.
ఇలాంటి Make my Trip Work from Home Jobs 2024 ఉద్యోగాలకు మీరు Select అవ్వాలి అని అంటే ముందుగా మీరు చక్కగా Skills అనేవి పెంచుకోవాలి. Interview లో ఎలా మాట్లాడాలో తెలుసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి. అలాగే మీరు India లో మరియు విదేశాలలో ఉన్నటువంటి Locations గురించి పూర్తి జ్ఞానం పొందాలి. వివిధ రకాల Tourist Places గురించి Research చేసి వాటి గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు మీకు టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇంటర్వ్యూ లో అడిగే అవకాశం ఉంది.
Make my Trip Work from Home Jobs: Apply Online
Important Note to followers: మీకు ప్రభుత్వ, ప్రైవేటు,Software,Work from Home Jobs, IT Jobs ఇలాంటి ప్రతి ఒక్క ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. మీకు Genuine ఉద్యోగ సమాచారం కోసం మా Latest Free Jobs in Telugu
Website ని ప్రతిరోజు Visit చేసి అందులో లభించే ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని ఆ ఉద్యోగాలకు వెంటనే మీరు అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి. Thankyou.
12pass
yes 12th base
Nenu work from home job cheyali ani anukuntuna
yes wfh option undi
Super this job is very useful
yes very useful
k
Ok
k madam
Ok
k madam
Ok
nice
Thanks