Zoho లో WFH జాబ్స్ | Zoho Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Zoho Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Zoho Company నుండి భారీ Zoho Recruitment 2024 ద్వారా Technical Support Engineers ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Zoho Recruitment 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Zoho Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Zoho నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ Zoho Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Zoho Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Graduate విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • అధిక వృద్ధి సామర్థ్యం, ​​ప్రజల-కేంద్రీకృత సంస్కృతితో వేగవంతమైన సంస్థ.
  • పోటీ చెల్లింపు మరియు పనితీరు ఆధారిత ప్రోత్సాహక కార్యక్రమాలు.
  • కంపెనీ మెడికల్ ప్రీమియం చెల్లించింది.
  • కంపెనీ అందించిన జీవిత, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వైకల్య బీమా.
  • డెంటల్ మరియు విజన్ బీమాలు
  • ఆరోగ్య పొదుపు ఖాతా & రిటైర్‌మెంట్ ప్లాన్ (ఎంప్లాయర్ మ్యాచింగ్ బెనిఫిట్)
  • చెల్లింపు సమయం (రోల్‌ఓవర్) మరియు సెలవులు
  • నాయకత్వ శిక్షణ, కెరీర్ ప్లానింగ్ మరియు ట్యూషన్ రీయింబర్స్‌మెంట్

Hewlett Packard లో WFH జాబ్స్

Apply చేస్తే చాలు జాబ్

Amazon లో Best జాబ్

👉Roles and Responsibilities:

  • దేశీయ మరియు విదేశీ క్లయింట్‌లకు వాయిస్ ఆధారిత ఫోన్ మద్దతు (ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ రెండూ) అందించండి.
  • మీ క్లయింట్‌లతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి స్పష్టంగా మరియు నమ్మకంగా కమ్యూనికేట్ చేయండి.
  • మొదటిసారి రిజల్యూషన్ మరియు క్లయింట్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వండి.
  • సాంకేతిక సమస్యలను మరింత త్వరగా పరిష్కరించడానికి సాంకేతిక సిబ్బందితో సంభాషించండి.
  • సహాయ మాడ్యూల్‌లో ఏవైనా రంధ్రాలను కనుగొనడానికి, సాంకేతిక కంటెంట్ బృందంతో సన్నిహితంగా సహకరించండి.
    పని చేసే రాత్రులకు తెరిచి ఉండాలి.

👉Skills:

యాక్షన్ ప్లానింగ్, జవాబుదారీతనం, బయాస్, యాక్టివ్ లెర్నింగ్ (క్రియారహితం), యాక్టివ్ లిజనింగ్, కంప్యూటర్ లిటరసీ, కోచింగ్, క్యాలెండర్ మేనేజ్‌మెంట్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, తాదాత్మ్యం, ఫాలో-త్రూ, గ్రూప్ ప్రాబ్లమ్ సాల్వింగ్, గ్రోత్ మైండ్‌సెట్, మేధో ఉత్సుకత (క్రియారహితం) , దీర్ఘకాలిక ప్రణాళిక, సందిగ్ధత నిర్వహణ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, పాలసీ మరియు ప్రొసీజర్స్

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 45,000/- వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

Zoho కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!