Unilever New Vacancy 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Unilever Company నుండి భారీ Unilever New Vacancy 2024 ద్వారా Expert Sales Executive ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ Unilever New Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Unilever New Vacancy 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Unilever నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Unilever New Vacancy 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Unilever New Vacancy 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
HUL వస్తువులు మరియు సంబంధిత వైద్య సమస్యల గురించి శాస్త్రీయ పరిజ్ఞానం మరియు సమాచారాన్ని అందించడానికి పైన పేర్కొన్న ప్రత్యేకతలు క్రమం తప్పకుండా కవర్ చేయబడతాయని హామీ ఇవ్వడం నిపుణుల సేల్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రధాన బాధ్యత, తద్వారా HCP అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
- ప్రిస్క్రిప్షన్ల రూపంలో సానుకూల సిఫార్సులను అందించడానికి సంబంధిత స్పెషాలిటీల కోసం నిపుణుల వివరణాత్మక బ్రాండ్లు శాస్త్రీయంగా ప్రచారం చేయబడిందని నిర్ధారించుకోండి.
- ఫార్మసీలు కవర్ చేయబడి ఉన్నాయని, నిపుణుల మద్దతు ఉన్న బ్రాండ్ల గురించి ఫార్మసిస్ట్లకు తెలియజేయబడిందని మరియు HCP (హెల్త్ కేర్ ప్రొఫెషనల్) కవరేజ్ సరైనదని నిర్ధారించుకోండి. ఇది ఉద్యోగంలో కీలకమైన భాగం.
- మ్యాపింగ్ ఫార్మసిస్ట్ అవుట్లెట్లలో రిటైల్ ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ (RCPA) ద్వారా సరైన క్లయింట్ (HCP)ని లక్ష్యంగా చేసుకోవడం మరియు విభజించడం
- వ్యూహాలను ఆచరణలో పెట్టడం: మార్కెటింగ్ బృందం యొక్క వ్యూహానికి అనుగుణంగా, సంబంధిత వర్గాల కోసం ఉత్పత్తి క్రియాశీలతలు HCP స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాయి.
- అధికారిక HUL సిస్టమ్లో, డాక్టర్/ఫార్మసీ కవరేజ్, RCPA మరియు యాక్టివేషన్ల డేటాను సకాలంలో నివేదించడం అవసరం.
👉Skills:
- అర్హతలు-మాస్టర్స్
- పని దినాలు – సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులు (ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్ షిఫ్ట్)
- పని గంటలు – కనిష్ట 3 గంటలు గరిష్టంగా. 6 గంటలు
- పని సమయం – 10:30 PM నుండి 8:30 AM వరకు
- సంపాదించే అవకాశం: – నెలకు 30 K నుండి 80 K వరకు
👉Salary:
ఈ Unilever New Vacancy 2024 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Unilever సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Unilever కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.