TS MeeSeva Recruitment 2024:
Hai Friends.. తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చూస్తుంది. దానిలో భాగంగానే మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందే విధంగా TS MeeSeva Recruitment 2024 ద్వారా Govt Meeseva Centers ఏర్పాటుకు Applications కోరుతుంది.
ఈ TS MeeSeva Recruitment 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
Meeseva Recruitment – Details:
ఖమ్మం జిల్లా, మండలములలోని రెవెన్యూ గ్రామ పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుండి వ్రాత పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. ఆసక్తిగల అభ్యర్ధులు జిల్లా కలక్టర్ గారి కార్యాలయములో కార్యాలయముచే పొందుపరచిన నమూనా దరఖాస్తులో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.
దరఖాస్తులు స్వీకరించు తేది మరియు సమయం అభ్యర్థులు, దరఖాస్తులను ది: 11.03.2024
ఉదయం: 10.30ల నుండి ది: 15.03.2024 సాయంత్రం 5-00 ల లోపు కార్యాలయ పని వేళలలో కలక్టర్ గారి కార్యాలయం AO గారికి సమర్పించవలెను.
దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరములు : http://khammam.telangana.gov.in లో పొందుపర్చబడినవి.
ఇట్టి ప్రకటనను ఏ సందర్భంలో అయిననూ ఎటువంటి హెచ్చరిక లేకుండా మార్పు లేదా రద్దు చేయగల పూర్తి అధికారం కలెక్టర్ మరియు ఛైర్మన్, జిల్లా ఇ-గవర్నన్స్ సంస్థ, ఖమ్మం గారికి కలదు.
Required Documents:
అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు, ఈ క్రింద చూపబడిన వాటి ధృవీకరణ పత్రాలు దరఖాస్తునకు తప్పనిసరిగా జత చేయవలెను.
a. ఎస్.ఎస్.సి. మెమో, ఇంటర్మీడియట్ మెమో & డిగ్రీ మెమో & పట్టా జీరాక్స్ కాపీలు.
b. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎదైనా శిక్షణా కేంద్రము నుంచి కంప్యూటర్ పి.జి.డి.సి.ఎ ధృవీకరణ పత్రము.
c. జనన తేదీ ధృవీకరణ పత్రం (1989 తరువాత జన్మించినవారు మాత్రమే )
d. నివాస ధృవీకరణ పత్రం (సంబంధిత తహసిల్దార్ గారిచే ద్రువీకరించబడిన రెసిడెన్స్ సర్టిఫికేట్)
f. డిమాండ్ డ్రాఫ్ట్
g. దరఖాస్తుదారుడి 2 పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు దరఖాస్తుతో
h. ఏజెన్సీ ప్రాంతంలో దరఖాస్తు చేయు అభ్యర్థులు పై వాటితో అదనముగా సమర్పించవలసినవి షెడ్యూల్డ్ తెగ కుల ధృవీకరణ పత్రం
ఏజెన్సీ ప్రాంత ధృవీకరణ పత్రం
h. దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధార పత్రాలు అన్నిటిపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) చేయించి జతపర్చవలెను.
i. పైన తెలుపబడిన వానిలో ఏ పత్రాలు జతచేయక పోయినా లేదా ఏ పత్రాలపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) లేనియెడల, అట్టి దరఖాస్తులు స్వీకరించబడవు.
j. ఈ నోటిఫికేషన్ ద్వారా స్వీకరించబడిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకొనబడును.
పరీక్ష సమయము మరియు తేది :
పరీక్షకు అనుమతించబడిన అభ్యర్థులకు పరీక్ష స్థలము, సమయము వివరములు మీరు దరఖాస్తులో తెలిజేయబడిన మొబైల్ నెంబరుకు మాత్రమే మెసేజ్ ద్వారా తెలియజేయబడును.
- అభ్యర్థి మీసేవ ఏర్పాటు చేయు గ్రామపంచాయతీ కి సంబంధించిన స్థానిక వ్యక్తి అయి ఉండాలి
- దరఖాస్తు దారిని యొక్క కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యన ఉండాలి
- కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది దరఖాస్తు చేసుకోండి
- కంప్యూటర్ గురించి కొంచమైనా అవగాహన కలిగి ఉండాలి
- ఎంపికైన అభ్యర్థి మీసేవ సెంటర్ ఏర్పాటు చేయుటకు తగిన ఆర్థిక స్తోమత కూడా ఉండాలి
- దరఖాస్తుదారులకు Information Technology పైన Exam ఉంటుంది.
- Interview నిర్వహిస్తారు.
Official Notification Apply Online
Join Our Telegram Group
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.