TS 5348 Jobs Notification:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ సంక్షేమ శాఖకు సంబంధించిన వైద్య ఆరోగ్యశాఖ నుండి Official గా 5348 Jobs భర్తీకి TS 5348 Jobs Notification సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ TS 5348 Jobs Notification ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
👉Department Details:
ఈ ప్రభుత్వ TS 5348 Jobs Notification ఉద్యోగాలను మనకి తెలంగాణ సంక్షేమ శాఖకు సంబంధించిన వైద్య ఆరోగ్యశాఖ నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5348 jobs Official గా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ TS 5348 Jobs Notification ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 46 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th/ 10+2/ Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మెట్రో రైల్వేలో 439 Govt జాబ్స్ విడుదల
తెలుగువారికి భారీగా WFH జాబ్స్
10th అర్హతతో రైల్వేలో 4660 ఉద్యోగాలు విడుదల
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 35,000/- జీతం వారు మీకు చెల్లిస్తారు.
👉5348 Jobs – Details:
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్యా డైరెక్టర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆయుష్ ఔషధ నియంత్రణ మండలి హనుమాన్ జంక్షన్ ఆసుపత్రులలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు బయో మెడికల్ ఆడియో విజువల్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల పేర్కొన్నారు. ఈ పోస్టులు పార్టీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా వైద్య విద్యా డైరెక్టర్ పరిధిలో 3235 పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త వైద్య కళాశాల ఏర్పాటుతోపాటు బోధనసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1988 మంది స్టాఫ్ నర్సులు, 1014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 ల్యాబ్ టెక్నీషియన్లు 596 అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.
👉Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి Online / Offline లో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా పరీక్ష తేదీలు సంస్థ వారు వెల్లడించలేదు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ లో సిలబస్ చూడవచ్చు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Postal deportment jobs
Hi