TS 5000 Jobs Notification 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన Telangana Academy for Skill & Knowledge (TASK) AND Telangana Facility Management Council (TFMC) నుండి Official గా 5000+ Jobs భర్తీకి TS 5000 Jobs Notification 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ TS 5000+ Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
Department Details:
ఈ ప్రభుత్వ TS 5000 Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి Telangana Academy for Skill & Knowledge (TASK) AND Telangana Facility Management Council (TFMC) నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5000+ Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ TS 5000 Jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 35 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th/12th/Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
AP హై కోర్ట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల
పోస్టల్ శాఖలో 10th అర్హతతో బంపర్ జాబ్స్
Central Bank of India Recruitment 2024
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 10,000/- జీతం మీకు చెల్లిస్తారు.
Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు February 23rd నుంచి February 26th వరకు కూడా Apply చేసుకునే అవకాశం ఉంది.
Application Fee:
అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
Selection Process:
Telangana Academy for Skill & Knowledge (TASK) AND Telangana Facility Management Council (TFMC) వీరు ఈ నెల ఫిబ్రవరి 26 తేదీన తెలంగాణలోని నల్గొండ డిస్ట్రిక్ట్ లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు హాజరయ్యే విధంగా Mega Job Mela కండక్ట్ చేస్తున్నారు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీకు సంబంధించిన అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ తో పాటుగా Resume/CV కూడా ఈ జాబ్ మేళా కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
Exam Dates:
ఈ 5 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 26వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.
Exam Syllabus:
ఈ 5 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 26వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Join Our Telegram Group
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Apply link petandi
Hi
I want to job
Hiii
Gd morning
I am interested