10th అర్హత తో ఫైర్ మాన్ జాబ్ | TMC Fireman Recruitment 2024 | Latest Free Jobs in Telugu

TMC Fireman Recruitment 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Tata Memorial Centre నుండి TMC Fireman Recruitment 2024 ద్వారా Fireman ఉద్యోగాలు విడుదల చేశారు.  రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TMC Fireman Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Tata Memorial Centre నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

TMC Fireman Recruitment 2024

👉 Vacancies:

ఈ TMC Fireman Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Fireman పోస్టులను భర్తీ చేస్తున్నారు.

TCS ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తారు

ఈ జాబ్ తో మీ లైఫ్ సెట్

12th అర్హతతో Sutherland లో జాబ్స్

1377 పోస్టులకు సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

TMC Fireman Recruitment 2024
TMC Fireman Recruitment 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ TMC Fireman Recruitment 2024 ఉద్యోగాలకు 1st May నుండి చివరి తేదీ May 15th వరకు Apply చేయవచ్చు.

👉Selection Process:

TMC సంస్థ వారు తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ  ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.

👉Exam Dates:

TMC సంస్థ వారు తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ  ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.

👉Apply Process: 

ఈ TMC సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

TMC సంస్థ వారు తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ  ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

6 thoughts on “10th అర్హత తో ఫైర్ మాన్ జాబ్ | TMC Fireman Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!