12th అర్హతతో WFH జాబ్స్ విడుదల | Teleperformance Work from Home Jobs 2024 | Latest Free jobs in Telugu

Teleperformance Work from Home Jobs 2024: 

Hai friends, ఈరోజు ప్రముఖ IT Company అయినటువంటి Teleperformance నుండి Teleperformance Recruitment 2024  విడుదల కావడం జరిగింది.. మీరు ఈ Teleperformance Work from Home Jobs 2024 కి  Apply చేయాలంటే కావాల్సినటువంటి అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే  Apply చేయండి. మీకు తగిన స్కిల్స్ ఉన్నట్లయితే  జాబ్ వచ్చే అవకాశం ఉంది.

 మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సమాచారం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈ Teleperformance Work from Home Jobs 2024 జాబ్ కి  Applications పెట్టుకోండి.

Join Our Telegram Group

👉Company Details:

                               ఈ Teleperformance Work from Home Jobs 2024 జాబ్ రిక్రూట్మెంట్ ని ఈరోజు మనకి Teleperformance company విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి Voice Process Jobs భర్తీ చేస్తున్నారు.

Teleperformance Work from Home Jobs 2024
Teleperformance Work from Home Jobs 2024

👉Qualifications:

ఈ ఉద్యోగాలకు సంబంధించి 12th Pass విద్యార్హత ఉంటే Apply చేసుకోవచ్చు.

👉Job Role:

ఈ కంపెనీ మనకి Teleperformance Work from Home Jobs 2024 అనే ఉద్యోగాలను భర్తీ  చేస్తుంది. మీరు  ఈ కంపెనీలో Voice Process Jobs కి పనిచేయాల్సి ఉంటుంది.

అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు భాష అవసరం.

బహుళ-పనులు చేయగల సామర్థ్యం, ​​ప్రాధాన్యతలను సెట్ చేయడం మరియు స్వీయ-స్టార్టర్.

కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ తప్పనిసరిగా భ్రమణ షిఫ్ట్‌లు & స్ప్లిట్ షిఫ్ట్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

ఇక్కడ మీ పని ఏంటంటే మీకు వీరి కంపెనీకి సంబంధించిన కొంతమంది కస్టమర్స్ తో ఫోన్ కాల్స్ మాట్లాడి వారి యొక్క సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఈ పని చేయడానికి Work from Home Jobs ద్వారా చేసిన కూడా పర్వాలేదు. కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ గురించి మీకు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు  కస్టమర్స్ కి ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి మీరు వారితో చాటింగ్ కూడా చేయవలసి ఉంటుంది. మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం చాటింగ్ చేయాలో వారు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఈ కంపెనీకి పని చేయవలసి ఉంటుంది

👉Age:

ఈ జాబ్స్ Teleperformance Work from Home Jobs 2024 కాబట్టి మీసం 18 సంవత్సరాలు  నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

👉Salary:

Teleperformance Work from Home Jobs 2024 సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీవారు 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ జీతం ఇస్తారు.

👉Vacancies:

మొత్తంగా 1000 Customer Care Executive ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

👉Benefits:

కంపెనీ వారు మీకు కంప్యూటర్ ఇస్తారు.

Work from Home ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా ఇంటి నుండి వర్క్ చేయొచ్చు.

4 గంటలు WFH పని చేస్తే చాలు

Calls & Chat చేసే జాబ్స్

10th పాస్ అయితే WFH Jobs

Onspot లో WFH జాబ్ ఇస్తాము

👉Skills:

  • మీకు English  బాగా మాట్లాడటం వచ్చి ఉండాలి
  • మీకు Telugu కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
  • మీకు Problem Solving Skills బాగుండాలి
  • కస్టమర్లతో పద్ధతిగా మాట్లాడటం వచ్చి ఉండాలి
  • మీరు మాట్లాడే పదాలు ఎదుటివారికే అర్థమయ్యే విధంగా ఉండాలి

👉Other Details:

ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ చాలా మంది నిరుద్యోగులకి ఈ కంపెనీ చాలా మంచి ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది.. అది కూడా ఇప్పుడు చాలా ఎక్కువ పోస్టులతో వాయిస్ మరియు నాన్ వాయిస్ ఉద్యోగాలని విడుదల చేసింది. కాబట్టి ఎవరికైతే BPO Jobs  చేయాలని ఆసక్తిగా చూస్తున్నారో వారికి ఉద్యోగాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు వారంలో 5 రోజులు Working Days  ఉంటాయి. అలాగే ప్రతి షిఫ్టు కూడా 9 Hours  ఉంటుంది.

Should have own PC / System (Windows: 10, RAM: 8GB & Processor: i5) Should have WIFI /Broadband with 100MBPS Speed (Dongle not allow) USB Headset Web Camera

👉Selection Process:

ఈ Teleperformance Work from Home Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత మీ రెస్యూమ్ ని ఆధారంగా చేసుకొని ఈ కంపెనీ వారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.. షార్ట్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు తర్వాత  ఇంటర్వ్యూ చేస్తారు.

 ఇంటర్వ్యూలో కొన్ని రౌండ్స్ ఉండే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా టెక్నికల్ రౌండ్,HR రౌండు మరియు కొన్ని Tasks  మీకు ఇచ్చి మీరు ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నారో  చూసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

 జాబు లోకి వెళ్లే ముందు మీకు కచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో మీకు జాబ్ లో చేరిన తర్వాత మీరు చేయాల్సిన వీధిలో మరియు బాధ్యతలు గురించి వారు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చే సమయంలో పూర్తిగా ట్రైనింగ్ మీద మాత్రమే ధ్యాసను పెట్టి జాగ్రత్తగా మనం చేయాల్సిన విధులు మరియు బాధ్యతలు గురించి అర్థం చేసుకోవాలి.

Apply Online

🔥Important Note : మీకు ప్రభుత్వ ప్రైవేటు,Software Jobs, IT Jobs, Work from home jobs, Private Jobs ఇలాంటి ప్రతి ఉద్యోగ సమాచారం కావాలి అని అంటే ప్రతిరోజు మన Latest Free Jobs in Telugu Website విజిట్ చేసి ప్రతిరోజు విడుదలయ్యేటటువంటి ఉద్యోగాలకు Apply  చేయండి.  అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్ గురించి చెప్పి ఈ ఉద్యోగాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి Share  చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా Use  అవుతాయి.Thank you

5 thoughts on “12th అర్హతతో WFH జాబ్స్ విడుదల | Teleperformance Work from Home Jobs 2024 | Latest Free jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!