Teleperformance Notification 2025:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Teleperformance నుండి భారీ Teleperformance Notification 2025 ద్వారా Customer Support ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Teleperformance Notification 2025 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Teleperformance నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Teleperformance Notification 2025 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Teleperformance Notification 2025 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ మరియు స్టిల్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Skills:
- ఫ్రెషర్ & అనుభవం,
- టైపింగ్: 20 WPM, 85% ఖచ్చితత్వం, VETI 3.
- ఇంటర్నెట్ వేగం: 30mbps, USB హెడ్సెట్.
- వ్యవస్థ ద్వారా అందించబడుతుంది.
👉Roles and Responsibilities:
- కస్టమర్లకు స్వాగతం
- కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడం
- 6 రోజుల పని, 1 రొటేషనల్ వీక్ ఆఫ్.-
- ఒక సాధారణ కస్టమర్ సపోర్ట్ అభ్యర్థి బాధ్యత
- విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత
- 24/7 షిఫ్ట్ టైమింగ్ (ఏదైనా 9 గంటలు – రిపోర్టింగ్ వ్యక్తిచే కేటాయించబడుతుంది)
👉Benifits:
- ప్లాట్‌ఫారమ్‌లో క్రమరహిత నిశ్చితార్థం ~ వారానికి 4-5 రోజులు.
- మొత్తం ప్రశ్నలలో 10% పరిష్కారానికి సహకరిస్తుంది.
- వారు ఈ నిష్క్రియ ఆదాయాన్ని పరిగణిస్తారు
- ప్లాట్‌ఫారమ్‌లో తక్కువ నిశ్చితార్థం ~ వారానికి 1-3 రోజులు.
- మొత్తం ప్రశ్నలలో 3% పరిష్కారానికి సహకరిస్తుంది.
- వారు ఈ నిష్క్రియ ఆదాయాన్ని పరిగణిస్తారు
👉Salary:
ఈ Teleperformance Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 5 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
మీకున్న రెస్యూమ్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
Teleperformance కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.