Teleperformance Executive Jobs 2024:
Hai friends, ఈరోజు ప్రముఖ IT Company అయినటువంటి Teleperformance నుండి Teleperformance Executive Jobs 2024 విడుదల కావడం జరిగింది.. మీరు ఈ Digital Relationship Executives Jobs కి Apply చేయాలంటే కావాల్సినటువంటి అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే Apply చేయండి. మీకు తగిన స్కిల్స్ ఉన్నట్లయితే జాబ్ వచ్చే అవకాశం ఉంది.
మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సమాచారం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈ Teleperformance Voice Process Jobs 2024 జాబ్ కి Applications పెట్టుకోండి.
👉Company Details:
ఈ Teleperformance Executive Jobs 2024 జాబ్ రిక్రూట్మెంట్ ని ఈరోజు మనకి Teleperformance company విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి Digital Relationship Executives Jobs భర్తీ చేస్తున్నారు.
👉Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 12th Pass / Grduation విద్యార్హత ఉంటే Apply చేసుకోవచ్చు.
👉Job Role:
- సంబంధ నిర్వహణ – వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన సంబంధాల నిర్వహణ ద్వారా కస్టమర్ సంబంధాలను అభివృద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం
- క్లయింట్ ఔట్రీచ్ – క్లయింట్ ఔట్రీచ్ మరియు ఉత్పత్తి, పోర్ట్‌ఫోలియో మరియు బ్యాంకింగ్ అవసరాలతో సహా క్లయింట్ సంబంధాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పోర్ట్‌ఫోలియోను నిర్వహించండి
- కస్టమర్ సర్వీస్ మరియు సేల్స్ – అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్, సాధారణ మార్కెట్ సమాచారం మరియు కస్టమర్లకు అప్డేట్లను అందించడం. అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని సృష్టించడానికి అభ్యర్థనల యొక్క అత్యంత సమర్థవంతమైన సర్వీసింగ్. కస్టమర్ బ్యాంకింగ్ అవసరాల కోసం సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరించండి
👉Age:
ఈ జాబ్స్ Teleperformance Executive Jobs 2024 కాబట్టి మీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
👉Salary:
Teleperformance Executive Jobs 2024 సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీవారు 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ జీతం ఇస్తారు.
👉Benefits:
కంపెనీ వారు మీకు కంప్యూటర్ ఇస్తారు.
Work from Home ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా ఇంటి నుండి వర్క్ చేయొచ్చు.
10th అర్హత తో Part Time జాబ్స్
👉Skills:
- మీకు English బాగా మాట్లాడటం వచ్చి ఉండాలి
- మీకు Telugu కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
- కస్టమర్ సెంట్రిసిటీ – “కస్టమర్ కోసం అత్యధిక విలువ” అనే మనస్తత్వం ఎల్లప్పుడూ సహాయం చేయడానికి, యాజమాన్యాన్ని ప్రదర్శించడానికి మరియు వివరాలపై శ్రద్ధ వహించడానికి సిద్ధంగా ఉంటుంది
- కమ్యూనికేషన్ ప్రావీణ్యం – సందేశాన్ని ప్రభావవంతంగా తెలియజేయగల సామర్థ్యం: గ్రహణశక్తి, చురుగ్గా వినడం, రేట్ & ప్రసంగం యొక్క స్పష్టత, సంభాషణ సామర్థ్యం
- కస్టమర్ సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యం మరియు కంపెనీ విధానాలు మరియు ప్రక్రియ ప్రకారం పరిష్కారం లేదా సమాచారాన్ని అందించడం
- వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన పేరాలను కంపోజ్ చేయగల సామర్థ్యం
- వ్రాతపూర్వక కమ్యూనికేషన్ కోసం మర్యాదపై మంచి అవగాహన
- కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి
👉Selection Process:
ఈ Teleperformance Executive Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత మీ రెస్యూమ్ ని ఆధారంగా చేసుకొని ఈ కంపెనీ వారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.. షార్ట్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు.
ఇంటర్వ్యూలో కొన్ని రౌండ్స్ ఉండే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా టెక్నికల్ రౌండ్,HR రౌండు మరియు కొన్ని Tasks మీకు ఇచ్చి మీరు ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నారో చూసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
జాబు లోకి వెళ్లే ముందు మీకు కచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో మీకు జాబ్ లో చేరిన తర్వాత మీరు చేయాల్సిన వీధిలో మరియు బాధ్యతలు గురించి వారు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చే సమయంలో పూర్తిగా ట్రైనింగ్ మీద మాత్రమే ధ్యాసను పెట్టి జాగ్రత్తగా మనం చేయాల్సిన విధులు మరియు బాధ్యతలు గురించి అర్థం చేసుకోవాలి.
🔥Important Note : మీకు ప్రభుత్వ ప్రైవేటు,Software Jobs, IT Jobs, Work from home jobs, Private Jobs ఇలాంటి ప్రతి ఉద్యోగ సమాచారం కావాలి అని అంటే ప్రతిరోజు మన Latest Free Jobs in Telugu Website విజిట్ చేసి ప్రతిరోజు విడుదలయ్యేటటువంటి ఉద్యోగాలకు Apply చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్ గురించి చెప్పి ఈ ఉద్యోగాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి Share చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా Use అవుతాయి.Thank you