Tech Mahindra లో 500 జాబ్స్ భర్తీ | Tech Mahindra New Hiring 2024 | Latest Free Jobs in Telugu

Tech Mahindra New Hiring 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tech Mahindra Company నుండి భారీ Tech Mahindra New Hiring 2024 ద్వారా 500 Customer Support ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Tech Mahindra New Hiring 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra నుండి విడుదలయింది.

Tech Mahindra New Hiring 2024

👉Age:

మీరు ఈ Tech Mahindra New Hiring 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

IndiaMart Part Time Jobs 2024

Testbook Content Executive Jobs 2024

రోజుకి 800 RS Earn చేయండి

ClearDesk New Hiring 2024

👉Education Qualifications:

ఈ Tech Mahindra New Hiring 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 12th Pass / Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Roles and Responsibilities:

  • సంతృప్తి చెందడానికి ఖాతాదారులకు ఏమి అవసరమో నిర్ణయించండి మరియు మూల్యాంకనం చేయండి.
  • బహిరంగంగా మరియు చురుగ్గా కమ్యూనికేట్ చేయడం ద్వారా కస్టమర్‌లతో నమ్మకాన్ని మరియు శాశ్వత కనెక్షన్‌లను ఏర్పరచుకోండి.
  • ఖచ్చితమైన, చట్టబద్ధమైన మరియు సమగ్ర సమాచారాన్ని అందించడానికి తగిన సాంకేతికతలు మరియు వనరులను ఉపయోగించండి.
  • వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించండి మరియు తగిన ప్రత్యామ్నాయాలు మరియు పరిష్కారాలను అందించండి.
  • క్లయింట్ ఇంటరాక్షన్ లాగ్‌లను నిర్వహించండి, కస్టమర్ ఖాతాలను నిర్వహించండి మరియు వ్రాతపనిని నిర్వహించండి.
  • \విధానాలు, మార్గదర్శకాలు మరియు కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉండాలి.

👉Skills:

  • Flexibility: 24/7 with 2 rotational Off
  • Freshers are also eligible.
  • Computer పరిజ్ఞానం ఉండాలి
  • English మాట్లాడగలిగే స్కిన్ ఉండాలి
  • Computer Skills  ఉండాలి.
  • Multitasking చేయాలి.
  • వారంలో 5 రోజులు పని చేయాలి 2 Days సెలవు ఉంటుంది
  • Worl Location – WFH ఉంటుంది.
  • Communication Skills 
  • Team తో పాటు పని చేయాలి. 
  • 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 3.5 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Tech Mahindra సంస్థ Offline లో Exam & Online Interview నిర్వహించి Select  చేస్తారు.

  • ముందుగా పరీక్ష పెడతారు
  •  పరీక్షలో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు
  •  షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

👉Apply Process: 

Tech Mahindra కి సంబంధించిన Address ఇవ్వడం జరిగింది. వారికి మీరు Walkin Attend చేయాలి. షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. 

Apply Online 

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!