TCS NQT Hiring 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tata Consultancy Services (TCS) నుండి భారీ TCS NQT Hiring 2024 ద్వారా National Qualifier Test (NQT) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Any Degree అర్హత ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.. ఇందులో మొత్తంగా 1.6 లక్షల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు NQT Test ఆధారంగా చేసుకొని మీకు జాబ్ లోకి తీసుకుంటారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ TCS NQT Hiring 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tata Consultancy Services (TCS) నుండి National Qualifier Test (NQT) విడుదలయింది.
👉Age:
మీరు ఈ TCS NQT Hiring 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ TCS NQT Hiring 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
ఏదైనా స్ట్రీమ్ లేదా డిగ్రీకి సంబంధించిన ప్రీ-ఫైనల్ లేదా చివరి సంవత్సరం విద్యార్థులు
2019-2025 మధ్య ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారు
గరిష్టంగా 2 సంవత్సరాల అనుభవం ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 10 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
- ముందుగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత మీకు ఒక చిన్న పరీక్ష పెడతారు ఆ పరీక్షలో పాస్ అయినట్లయితే మీకు ఒక స్కోర్ అని వస్తుంది NQT Score Card అంటారు. దీనికి మీరు ఎన్నిసార్లు అన్న పరీక్ష రాసి మీ స్కోర్ అనేది పెంచుకోవచ్చు.
- మీ స్కోర్ ని ఆధారంగా చేసుకొని వివిధ రకాల IT MNC కంపెనీలలో మీకు జాబ్స్ అనేవి ఇస్తారు.
👉TCS – NQT Exam Details:
- TCS NQT Exam అనేది ప్రతి నెల TCS వారు నిర్వహించే Skill Test. దీనికి సంబంధించి కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ ఆన్లైన్ క్లాసెస్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే తర్వాత మీకు చిన్న పరీక్ష పెడతారు.
- ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు TCS Score Card ఇస్తారు.
- Score ఆధారంగా మంచి జాబ్ అనేది ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 26th Sep.
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా మీకు పరీక్ష పెడతారు. ఈ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే 10th Oct ,2024.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 9 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ TCS సంస్థ Online Exam నిర్వహించి Select చేస్తారు.
మీరు TCS iON నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS iON NQT)తో ప్రధాన కార్పొరేట్లకు మీ సామర్థ్యాలను ప్రదర్శించవచ్చు. పని విలువలు, డొమైన్-నిర్దిష్ట నైపుణ్యాలు లేదా ఆప్టిట్యూడ్‌పై పరీక్షలు తీసుకునే అవకాశం మీకు ఉంది. మా పరీక్షా కేంద్రాలు ప్రతి రెండు నుండి నాలుగు వారాలకు పరీక్షలను ఏర్పాటు చేస్తాయి. ప్రతి పరీక్ష భాగంలో మీ పనితీరు మీ TCS iON NQT స్కోర్‌కార్డ్‌లో ప్రదర్శించబడుతుంది. మా వెబ్సైట్ మరియు వ్యక్తిగత కార్పొరేట్ల వెబ్సైట్ల ద్వారా, మీరు TCS iON NQT స్కోర్‌ను అంగీకరించే అనేక కార్పొరేట్లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
👉Apply Process:
TCS కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.