TCS Atlas Hiring 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tata Consultancy Services (TCS) నుండి భారీ TCS Atlas Hiring 2024 ద్వారా Atlas ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ TCS Atlas Hiring 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tata Consultancy Services (TCS) నుండి Atlas విడుదలయింది.
👉Age:
మీరు ఈ TCS Atlas Hiring 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ TCS Atlas Hiring 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Postgraduates in Mathematics, Statistics & Economics విద్యార్హత ఉంటే సరిపోతుంది. స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- Week లో 6 Days పని చేస్తే చాలు.
- Week లో 1 Days weekoff ఇస్తారు.
- 30,000 RS ఇస్తారు దాంతో పాటు చాలా రకాల Benifits కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
- పరీక్షా సెంటర్ ను మీరే ఎంచుకోవచ్చు
AP సంక్షేమ శాఖ భారీ నోటిఫికేషన్
👉TCS – Atlas Details:
- దయచేసి ఇది ఇన్-సెంటర్ పరీక్ష అని గుర్తుంచుకోండి మరియు సెంటర్ అలాట్‌మెంట్ మొదట వచ్చిన వారికి మొదటి సర్వ్ ప్రాతిపదికన ఉంటుంది.
- ఇంటర్వ్యూ సమయంలో (పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయబడి ఉంటే) సమర్పించడానికి మీరు మీ అన్ని తాజా ఒరిజినల్ విద్యా పత్రాలను కలిగి ఉండాలి.
- పరీక్షకు సంబంధించిన కమ్యూనికేషన్ మా పరీక్ష భాగస్వామి TCS iON ద్వారా మీకు తెలియజేయబడుతుంది.
- Gmail, Rediffmail, Yahoo Mail, Hotmail మొదలైన అనధికారిక ఇమెయిల్ IDల నుండి TCS ఉద్యోగ ఆఫర్‌లు/ఏ నియామక సంబంధిత కమ్యూనికేషన్‌ను పంపదు.
- ఉపాధి ఆఫర్‌ల కోసం ఎలాంటి డబ్బును డిపాజిట్ చేయమని TCS అభ్యర్థులను అడగదు.
- TCS ఏదైనా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి లేదా దాని తరపున ఉపాధి ఆఫర్‌లను చేయడానికి ఏ బాహ్య ఏజెన్సీ/కంపెనీతో అనుబంధించబడలేదు.
- మాకు కఠినమైన అర్హత ప్రమాణాలు మరియు బలమైన ఎంపిక ప్రక్రియ ఉందని దయచేసి గమనించండి. నిర్వచించిన ప్రమాణాల ప్రకారం మీ అర్హత ఎంపిక ప్రక్రియ యొక్క వివిధ దశలలో తనిఖీ చేయబడుతుంది. ఏ సమయంలోనైనా, మీరు అనర్హులుగా గుర్తించబడితే లేదా మీరు పంచుకున్న డేటా వ్యత్యాసంగా గుర్తించబడితే, మీ అభ్యర్థిత్వం అనర్హులుగా పరిగణించబడుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ TCS సంస్థ Online Exam నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
TCS కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
I need work from home jobs